Telangana Rains: మిచాంగ్ తుపాన్ ప్రభావం తెలంగాణపై కనిపిస్తోంది. ఏపీలోని బాపట్లలో తీరం దాటిన తుపాను ఉత్తర దిశగా కదులుతున్న సమయంలో బలహీనపడింది. బుధవారం మధ్యాహ్నానికి కోస్తా, దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా అల్పపీడనంగా మారి తెలంగాణ ఈశాన్య ప్రాంతంలో కొనసాగుతుంది.
Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో నేడు (ఆదివారం) రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది.
తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఇది కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.
TS Heavy Rains: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈరోజు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Telangana Rain: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Telangana Rains: తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
AP-Telangana: తెలంగాణలో కురుస్తున్న వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇవాళ కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది.
Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఇదే అల్పపీడనం పశ్చిమ-వాయువ్య-పశ్చిమ దిశగా పయనించి ఈశాన్య మధ్యప్రదేశ్‌ను దాటే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించింది. రానున్న 2-3 గంటల్లో హైదరాబాద్, జగిత్యాల, జోగులంబా గద్వాల్, కరీంనగర్, మహబూబ్ నగర్, మేడ్చల్-మల్కజ్ గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, వికారాబాద్ పడుతుందని వెదర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
TS Rains: ఉత్తర ఆంధ్రప్రదేశ్.. ఒరిస్సా.. ఛతీస్ ఘడ్ తీరాల్లో బలపడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత ఎనిమిది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, పలు రహదారులు జలమయమయ్యాయి.