అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను పలు సోషల్ మీడియా సంస్థలు బహిష్కరించిన సంగతి తెలిసిందే. అమెరికా క్యాసిటల్ హౌస్ ఘటన తరువాత డోనాల్డ్ ట్రంప్ సోషల్ అకౌంట్స్‌ను బ్యాన్ చేశాయి. దీంతో ట్రంప్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. అయితే, ఆయనే ఇప్పుడు సొంతంగా సోషల్ మీడియా యాప్‌ను లాంచ్ చేయబోతున్నారు. ట్రూత్ పేరుతో సోసల్ మీడియా యాప్‌ను ట్రంప్ కంపెనీ రూపొందించింది. ఇందులో ట్రెండింగ్ టాపిక్స్, ట్యాగింగ్ ఆప్షన్లు ఉన్నాయి. ట్రూత్ యాప్‌ను…