Home
Trump
Trump News
-
Trump: రేపు ట్రంప్ 80వ బర్త్‌డే.. వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం 80వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఈసారి బర్త్‌డే వేడుకలు స్పెషల్‌గా నిర్వహించేందుకు వైట్‌హౌస్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. -
US-Venezuela: రక్తపిపాసి గ్యాంగ్ లీడర్ నినో గెర్రెరో హతం.. ట్రంప్ సంచలన ప్రకటన
వెనిజులాకు చెందిన ప్రఖ్యాత నేర ముఠా ట్రెన్ డి అరాగువా నాయకుడు హెక్టర్ రుస్తెన్‌ఫోర్డ్ గెర్రెరో ఫ్లోరెస్ అలియాస్ ‘నినో గెర్రెరో’ హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా సదర్న్ కమాండ్, వెనిజులా భద్రతా బలగాల సమన్వయంతో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో అతడిని అంతమొందించినట్లు తెలిపారు. -
US-Iran: యుద్ధం ముగించే టైమొచ్చింది.. నెతన్యాహుతో ట్రంప్ ఫోన్ సంభాషణ
పశ్చిమాసియాలో శాంతి విరబూసే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా జరుగుతున్న యుద్ధం ఫుల్స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారాంతంలో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగే పరిస్థితులున్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. -
Iran-US: హమ్మయ్య.. అమెరికాతో ఒప్పందానికి లైన్‌క్లియర్!.. ఇరాన్ కీలక ప్రకటన
హమ్మయ్య.. మొత్తానికి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్నటి రోజున అమెరికా-ఇరాన్ పరస్పరం తీవ్ర హెచ్చరికలు జారీ చేసుకున్నాయి. దీంతో మధ్యప్రాచ్యంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొన వచ్చని అంతా భయపడ్డారు. -
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. గతేడాది జూన్ 12న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడి చేసి అణు స్థావరాలను ధ్వంసం చేశాయి. తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరి 28న సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేసి ఖమేనీ సహా కీలక నేతలందరినీ హతం చేశాయి. -
Trump: ఈ రాత్రి ఇరాన్‌ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
ఇరాన్‌కు మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ రాత్రి ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. -
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. “ఈరోజు మళ్లీ వారిని గట్టిగా దెబ్బకొడతాం” అంటూ వ్యాఖ్యానించారు. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. -
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
ట్రంప్ బెదిరింపులకు భయపడబోమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అన్నారు. టెహ్రాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పెజెష్కియన్ మాట్లాడారు. ‘యుద్ధం కాదు.. శాంతి కాదు’ పరిస్థితి నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని అన్నారు. -
Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమయ్యాయి. ఉద్రిక్తతలు తగ్గుతాయని అనుకుంటే.. అనూహ్యంగా మళ్లీ పెరుగుతున్నాయి. గల్ఫ్ దేశాలు లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తుండగా.. ప్రతీకారంగా అమెరికా దాడులు చేయడంతో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. మధ్యప్రాచ్యం ఉద్రిక్తతలపై ప్రపంచ దేశాలు భయాందోళన చెందుతున్నాయి. -
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‌పై కొనసాగిస్తున్న సైనిక చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇదే సమయంలో ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు దిగితే గతం కంటే మరింత తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని గట్టిగా హెచ్చరించింది.
తాజావార్తలు
-
Software Jobs: ఉద్యోగంలో ఉంటే గ్రోత్ లేదు, మానేస్తే జాబ్ దొరకదు.. అగమ్యగోచరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు..
-
Jayammu Nishchayammu Raa: బాలయ్యకు కూడా ఆ ఒక్కరంటే గజగజ.. అసలు సీక్రెట్ లీక్ చేసిన నారా లోకేశ్!
-
Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ డైలాగులు గూస్బంప్స్ తెప్పిస్తాయి
-
AP Local Body Elections: ఏపీ స్థానిక ఎన్నికలపై మరో పిటిషన్..
-
Eagle Force: హైదరాబాద్‌లో ఈగిల్ ఫోర్స్ మెరుపు దాడి.. 75 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్
ట్రెండింగ్
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!