Trump: అమెరికా నిరసన.. దక్షిణాఫ్రికా జీ 20 సదస్సుకు ట్రంప్ గైర్హాజరు
- అమెరికా నిరసన
- దక్షిణాఫ్రికా జీ 20 సదస్సుకు ట్రంప్ గైర్హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవంబర్ నెలాఖరున దక్షిణాఫ్రికాలో జరిగే జీ 20 శిఖరాగ్ర సమావేశాలకు వెళ్లకూడదని అమెరికా నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన ఏ అధికారి కూడా ఈ సమావేశాలకు వెళ్లడం లేదని ట్రంప్ శుక్రవారం వెల్లడించారు.
ఇది కూాడా చదవండి: Samantha : రాజ్ నిడుమోరుకు సమంత హగ్.. కన్ఫర్మ్ చేసేస్తున్నారా..
Also Read
- CJP: ‘‘శివాజీ పార్క్లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
దక్షిణాఫ్రికాలో శ్వేత అన్నదాతలు హత్యకు గురవుతున్నారని ఆరోపించారు. భూమి, పొలాలు చట్టవిరుద్ధంగా జప్తు చేయబడుతున్నాయని తెలిపారు. మానవ హక్కుల ఉల్లంఘనలు కొనసాగుతున్నందున ఏ యూఎస్ అధికారి కూడా శిఖరాగ్ర సమావేశానికి వెళ్లబోరని ట్రంప్ స్పష్టం చేశారు. 2026లో ఫ్లోరిడాలోని మయామిలో జీ 20 శిఖరాగ్ర సదస్సు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
ఇది కూాడా చదవండి: Crime News: లెస్బియన్ అఫైర్..! కన్న కొడుకునే చంపేసిన మహిళ..
సెప్టెంబర్‌లో ట్రంప్ మాట్లాడుతూ. దక్షిణాఫ్రికాలో జరిగే జీ 20 శిఖరాగ్ర సమావేశానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరవుతారని ట్రంప్ పేర్కొన్నారు. కానీ ఇంతలోనే ట్రంప్ స్వరం మారింది. ఏ ఒక్క అధికారి కూడా వెళ్లబోరని తాజాగా తేల్చి చెప్పేశారు. దక్షిణాఫ్రికాలో నవంబర్ 22-23 మధ్యలో జీ 20 శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
-
CJP: ‘‘శివాజీ పార్క్లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!