Alaska sale history: ప్రపంచ దేశాల దృష్టి ఇప్పుడు అలస్కాపై ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో రెండు అత్యంత శక్తివంతమైన దేశాల అధినేతలు అలస్కాలో సమావేశం కానున్నారు. ఈనేపథ్యంలో ప్రపంచం దృష్టి అలస్కావైకు మళ్లింది. అమెరికాకు చెందిన ప్రాంతంగా అలస్కా నేటి ప్రపంచానికి తెలుసు. కానీ ఈ ప్రాంతం ఒకప్పుడు రష్యాకు చెందినది అనే విషయం ఎంత మందికి తెలుసు. అసలు ఈ ప్రాంతాన్ని రష్యా అమెరికాకు ఎందుకు అమ్మింది.. ఎంతకు అమ్మిందనే విషయాలను ఈ స్టోరీలో…