Donald Trump: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. వెనిజులాపై శనివారం తెల్లవారుజామున యూఎస్ దాడులు చేసింది. మదురోతో పాటు ఆయన భార్యను బంధించినట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు తీసుకువచ్చిట్లు చెప్పారు. ఇదిలా ఉంటే, ఈ ఆపరేషన్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్‌తో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ దళాలు చేసిన ఆపరేషన్‌ను ట్రంప్ ప్రశంసించారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరుముగ్గురికి గాయాలైనప్పటికీ, ఏ అమెరికన్ కూడా ప్రాణాలు…
Trump: వెనిజులాపై అమెరికా దాడి యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించి, అమెరికా తీసుకువచ్చారు. గత కొంత కాలంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతకు ఈ రోజు దాడులు నిదర్శనంగా నిలిచాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెనిజులాను టార్గెట్ చేశారు.