బండి సంజయ్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?” అంటూ జేపీ నడ్డాని ట్యాగ్ చేస్తూ ట్విటర్ మాధ్యమంగా కేటీఆర్ ప్రశ్నించిన విషయంతెలిసిందే.. ఈ సెలెక్టివ్ ట్రీట్మెంట్ ఎందుకు? దీనిపై క్లారిఫికేషన్ ఇవ్వండి” అని ఆయన ట్విటర్ వేదికగా నిలదీశారు. అయితే ఈ ట్విట్ పై #TRSScared Of BandiSanjay హాష్ ట్యాగ్ పేరుతో కొందరు ట్విటర్ వేదికగా కేటీఆర్ పై విమర్శలు కురుపిస్తున్నారు. సంజయ్ ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ ఉద్యమించే వరకు జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ పై…