Fans Compares Prabhas Salaar Teaser vs KGF Chapter2 Teaser: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘సలార్’ టీజర్ వచ్చేసింది. ఈరోజు ఉదయం 5.12 నిమిషాలకు టీజర్ రిలీజ్ అయింది. ఇప్పటివరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించిన మాస్ అవతారాలకు మించి.. ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్.. సలార్ మూవీతో మరోసారి భారతీయ సినీ ఇండస్ట్రీని షేక్ చేసేందుకు సిద్ధమయినట్లుగా టీజర్ చూస్తే అర్థమవుతుంది. అయితే…