టాలీవుడ్‌లో సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ప్రాజెక్ట్ ఓకే అయిన విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి వెంకటేశ్ సినిమాలకు రచయితగా పనిచేసి తన స్టోరీ టచ్‌తో పెద్ద విజయాలు సాధించారు. అందుకే ఈ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమా పై మరింత కుతూహలం నెలకొంది. Also Read : Chiranjeevi Deepfake Case: AI మార్ఫింగ్ షాక్ – చిరంజీవిపై అశ్లీల…