జూబ్లీహిల్స్ ప్రైమ్ ఏరియాలో జూనియర్ ఎన్టీఆర్‌కి ఒక పెద్ద బంగ్లా ఉంది. ఆయన నివాసం గురించి ఫాన్స్‌కి కూడా బాగా తెలుసు. అందుకే పుట్టినరోజు లేదా ఇతర వేడుకల సమయంలో ఆయన నివాసం దగ్గరికి వెళ్లి హడావిడి చేస్తూ ఉంటారు. అయితే ఆ బంగ్లా కాస్త పాతబడడంతో గత కొన్ని నెలలుగా జూనియర్ ఎన్టీఆర్ దాన్ని రెనోవేట్ చేయిస్తున్నారు. తాజాగా రెనోవేషన్ వర్క్ పూర్తయింది. నిన్ననే తిరిగి ఆయన తన సొంత నివాసంలో ఫ్యామిలీతో కలిసి అడుగుపెట్టారు.…