అతడు, ఖలేజా సినిమాలకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ రెండు సినిమాలు ఎప్పుడు టెలికాస్ట్ అయినా టీవీకి అతుక్కుపోతారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు టీవీలో హిట్ అయ్యాయి కానీ థియేటర్స్ లో మాత్రం ఆశించిన రిజల్ట్ ని ఇవ్వలేకపోయాయి. గతంలో రెండు సార్లు మిస్ అయిన హిట్ ని ఈసారి రీసౌండ్ వచ్చే రేంజులో కొట్టాలని ఈ డైరెక్టర్…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈసారి ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నాడా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగుతోంది. ఇటివలే షెడ్యూల్ బ్రేక్ రావడంతో మహేశ్ బాబు, ఫారిన్ ట్రిప్ వెళ్లాడు. మహేశ్ అవైలబిలిటీలోకి రాగానే త్రివిక్రమ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్…