అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ గా మార్చింది జులాయి సినిమా. మాటల మాంత్రికుడి కలం పదును జులాయి సినిమాలో కనిపిస్తుంది. ఒకేలా ఆలోచించే ఇద్దరు వ్యక్తులు ఒకరు హీరో-ఇంకొకరు విలన్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి మొదలైన జులాయి అల్లు అర్జున్ ని స్టార్ గా మార్చేసింది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో అల్లు అర్జున్ లోని నటుడిని ఆడియన్స్ కి మరోసారి పరిచయం చేసాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో ఉన్నంత సెటిల్డ్ గా…