Trisha Completes Identity Movie Shooting: పరిశ్రమకి వచ్చి రెండు దశాబ్దాలైనా.. ఇప్పటికీ తన అందం, అభినయంతో మెప్పిస్తున్న హీరోయిన్ ‘త్రిష కృష్ణన్’. ఆ మధ్య కాస్త వెనకబడిన త్రిష.. ‘పొన్నియన్ సెల్వన్’తో రేసులోకి వచ్చారు. ప్రస్తుతం అగ్ర హీరోల సరసన నటిస్తూ.. బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ చెన్నై చిన్నదాని చేతిలో విశ్వంభర’, ‘థగ్ లైఫ్’ ‘విదాముయార్చి’ తదితర చిత్రాలు ఉన్నాయి. ఇంత బిజీలో కూడా ఆమె ఓ మలయాళ చిత్రంను పూర్తి చేశారు.…