చెన్నై చంద్రం త్రిష ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. త్రిష స్వయంగా ఈ విషయంపై అప్డేట్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా తనకు కరోనా సోకిందని వెల్లడించిన ఈ బ్యూటీ అందరూ మాస్కు ధరించి జాగ్రత్తగా ఉండాలని కోరింది. అంతేకాదు వ్యాక్సిన్ వల్లే తాను ఈరోజు సురక్షితంగా ఉన్నానని, అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలని రిక్వెస్ట్ చేసింది. ఇక త్రిషకు కోవిడ్-19 అని తెలియగానే ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆమె త్వరగా…