Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో వికలాంగులకు సామూహిక వివాహం నిర్వహించారు. ఇందులో ప్రతి జంట కూడా వివాహం తర్వాత ఒక లక్ష రూపాయలు పొందుతారు. అయితే డబ్బుపై దురాశతో ఇప్పటికే పెళ్లయిన కొన్ని జంటలు కూడా పెళ్లికి వచ్చారు.
గత కొన్ని రోజులుగా తరువుచుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్ల పై, హోటళ్ల పై నిబంధనలకు అనుగుణంగా దాడులు చేస్తున్నారు. ఇందులో భాగంగా పరిశుభ్రత పాటించని హోటళ్ల పై కొరడా ఝళిపిస్తున్నారు ఫుడ్ స్ఫటి అధికారులు. ఇకపోతే తాజాగా వెంట్రుకలతో కూడిన చట్నీని అందించినందుకు హైదరాబాద్ లోని ఈసిఐఎల్, ఏఎస్ రావు నగర్‌లో ఉన్న చట్నీ హోటల్ పై 5,000 జరిమానా విధించబడింది. Cinnamon water: శరీర బరువు తగ్గేందుకు దాల్చిన చెక్క…
Telangana Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు ఎంపీలకు కేంద్రమంత్రి పదవులు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రుల బాధ్యతలు స్వీకరించేందుకు ముహూర్తాలు ఖరారయ్యాయి.
Siddipet: దుబ్బాక రఘునందన్ రావు అడ్డా.. సిద్దిపేట హరీష్ రావు గడ్డ.. దుబ్బాకలో ఏ పార్టీవారు వచ్చిన రఘునందన్ రావుకు సహించరు. అలాగే సిద్ధిపేటకు ఎవరొచ్చినా హరీష్ రావుకు నచ్చదు.
Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఫోన్ కాల్స్ తో బెదిరిస్తున్న వ్యక్తిని ఎట్టకేలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. రాజాసింగ్ ను కాల్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి మహమ్మద్ వసీంగా గుర్తించారు.
Telangana DGP: ఇటీవలి కాలంలో రకరకాల సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. సులువుగా డబ్బు సంపాదించేందుకు అలవాటు పడిన కొందరు మోసగాళ్లు మోసాలకు పాల్పడ్డారు.
Narsingi Kidnap Case: అర్ధరాత్రి ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసిన కేసులో మిస్టరీ వీడింది. ఆర్థిక లావాదేవీల కారణంగా వ్యాపారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఆధునిక యుగంలో భార్యాభర్తల సంబంధాలుకూడా యాంత్రికంగా మారిపోతున్నాయి. ప్రతి చిన్న విషయానికి అపార్థాలు, అలకలు, కోపాలు పెరిగి దాంపత్యంలో ప్రేమభావన, ఆత్మీయత తగ్గపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి సమాజంలో అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తోంది. భార్యాభర్తలు మధ్య సంబంధాలు బలంగా ఉండేందుకు మానసిక శాస్త్రవేత్తలు అనేక మార్గాలు సూచిస్తున్నారు. అయితే.. ఇది ఒక రకమైతే.. భార్యభర్తల బంధానికి ఆదర్శంగా నిలుస్తున్నారు మరికొందరు. అలాంటి ఘటనే ఇది.. భర్త చనిపోయాక ఓ మహిళ భారీ పార్టీ చేసుకున్న ఘటన అమెరికాలోని అరిజోనాలో…