Home
Trending News
Trending News News
-
Tortoise: ప్రతి 25 నిమిషాలకూ ఓ బాంబ్ లాంటి ట్విస్ట్.. డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్!
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న సరికొత్త ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ “టార్టాయిస్”. ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అమృత చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘నీ పరిచయం..’ అంటూ సాగే ఎమోషనల్ మెలోడీ… -
R. Narayana Murthy: ‘కామ్రేడ్’ పదం వాడితే అభ్యంతరమా? సెన్సార్ బోర్డుపై ఆర్.నారాయణమూర్తి ఫైర్
తనదైన విప్లవ భావాలతో, నిక్కకచ్చిగా మాట్లాడే పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి తాజాగా సెన్సార్ బోర్డు తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సెన్సార్ అధికారుల కత్తెరపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ లాంచ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన నారాయణమూర్తి.. సెన్సార్ బోర్డుతో పాటు ప్రస్తుత తరం స్టార్ హీరోల పనితీరుపై ఘాటు విమర్శలు చేశారు. సినిమా టైటిల్లో ‘కామ్రేడ్’ అనే పదం ఉండటంపై… -
Sree Vishnu: రాష్ట్ర హోం మినిస్టర్నే ఎత్తుకెళ్లిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ ‘కామ్రేడ్ కళ్యాణ్’!
కథల ఎంపికలో ఎప్పుడూ విభిన్నమైన రూట్ ఎంచుకునే హీరో శ్రీవిష్ణు, తాజాగా ‘కామ్రేడ్ కళ్యాణ్’గా అవతారమెత్తి ఈ సంచలనానికి తెరతీశారు. ‘తాడికొండ కళ్యాణ్’ అనే వాంటెడ్ నక్సలైట్ పాత్రలో శ్రీవిష్ణు విశ్వరూపం చూపించిన ఈ చిత్ర టీజర్ ప్రస్తుతం నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన హోం మినిస్టర్నే పట్టపగలు అడవిలోకి ఎత్తుకెళ్లిపోయారు. చుట్టూ తుపాకులు పట్టుకున్న కామ్రేడ్లు, మధ్యలో బందీగా హోం మంత్రి.. పాయింట్ బ్లాంక్లో పోలీసులకే సవాల్ విసురుతూ సాక్షాత్తూ… -
Sardar 2: ‘స్పైడర్’లో మిస్సైన మ్యాజిక్ ఇందులో రిపీట్.. కార్తి షాకింగ్ కామెంట్స్!
హీరో కార్తి నటించిన కోలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సర్దార్’ కు సీక్వెల్ గా వస్తున్న ‘సర్దార్ 2’ (Sardar 2) చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తమిళంతో పాటు తెలుగులోనూ అనూహ్య విజయం సాధించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కు సీక్వెల్ గా రాబోతున్న ఈ మూవీ సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హీరో కార్తి సినిమాకు సంబంధించిన పలు సంచలన… -
Sekhar Master: నా పుట్టు పూర్వోత్తరాలపై నిందలేస్తారా? జానీ మాస్టర్ భార్య బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పుట్టు పూర్వోత్తరాల గురించి జానీ మాస్టర్ భార్య సుమలత, సీనియర్ డ్యాన్సర్ లక్ష్మి ఇష్టానుసారంగా మాట్లాడారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫెడరేషన్తో పాటు డ్యాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్కు ఆయన అధికారికంగా ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా తనపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తూ, తన మనోభావాలు దెబ్బతినేలా వారు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని శేఖర్ మాస్టర్… -
Ee Paata Korinavaaru : ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత పొడవైన టైటిల్
భారతీయ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒక సినిమా టైటిల్ ఏకంగా ఒక వాక్యం అంత పొడవుతో సంచలనం సృష్టిస్తోంది. ‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’ లాంటి ఎమోషనల్ అండ్ మీనింగ్ఫుల్ చిత్రాలను అందించిన విలక్షణ దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తాజాగా ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఫిల్మోత్సవ్ బ్యానర్పై ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్కు “ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి,… -
Chadalavada :కొండపైన వెంకన్న సన్నిధిలా.. టీ నగర్లో అన్నగారి ఇల్లు
నిర్మాతల కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో గిల్డ్ ప్యానెల్ మోసాలను బట్టబయలు చేస్తామంటూ ‘మన ప్యానెల్’ కీలక సభ్యులు చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మల ప్రసన్నకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ ప్యానెల్ అధికారంలోకి రాగానే, కౌన్సిల్ నుంచి నిర్మాతల సొమ్మును గిల్డ్కు ఎలా తీసుకువెళ్లారో అందరికీ అర్థమయ్యేలా లెక్కలన్నీ బయటపెడతామని, రేపు తమ కౌన్సిల్ వచ్చాక గిల్డ్ సంగతి కచ్చితంగా తేలుస్తామని చదలవాడ శ్రీనివాసరావు ఘాటుగా హెచ్చరించారు. సి.కళ్యాణ్ పై వస్తున్న విమర్శలకు చదలవాడ స్ట్రాంగ్ కౌంటర్… -
Amrutha Chowdary : టాలీవుడ్లోకి మరో టాలెంటెడ్ బ్యూటీ
టాలీవుడ్లో సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి హీరోయిన్గా రాణించడం అంటే మామూలు సాహసం కాదు. కానీ, ఆ కలనే నిజం చేసుకునేందుకు ఉక్కు సంకల్పంతో అడుగులు వేస్తోంది అమృత చౌదరి. ఏమాత్రం సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, కేవలం నటనపై ఉన్న మక్కువతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ తెలుగు అమ్మాయి.. ఇప్పుడు రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అమృతకి చిన్న వయసు నుంచే నటనపై విపరీతమైన ఆసక్తి ఉండేది. సరిగ్గా 16 ఏళ్ల… -
C Kalyan : కోట్ల రూపాయల నిర్మాతల సొమ్ము ఎవరు అనుభవిస్తున్నారో అందరికీ తెలుసు
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ‘మన ప్యానెల్’ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్లో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రత్యర్థి వర్గమైన గిల్డ్ పై సంచలన ఆరోపణలు చేశారు. కౌన్సిల్కు గండి కొట్టి, ఆ సొమ్మును గిల్డ్కు తీసుకువెళ్లి ఎవరు అనుభవిస్తున్నారో అందరికీ తెలుసని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పేద నిర్మాతలకు ఇవ్వాల్సిన డబ్బును గిల్డ్ సభ్యులు తమలో తామే పంచుకుని, చిన్న సినిమాలకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు.… -
APFDC Chairman : ఏపీలో 3 నెలల్లో 400 థియేటర్లు బంద్.. టికెట్ రేట్ల పెంపుపై అత్యాశ వద్దు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్ల పరిస్థితి దయనీయంగా మారుతోందా? కళ్ల ముందే వందల సంఖ్యలో థియేటర్లు కనుమరుగవుతున్నాయా? అంటే అవుననే అంటున్నారు ఏపీఎఫ్డీసీ (APFDC) చైర్మన్ భరత్ భూషణ్. విజయవాడలో జరిగిన ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరమ్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కేవలం మూడు, నాలుగు నెలల వ్యవధిలోనే ఏపీలో సుమారు 400 థియేటర్లు మూతపడటం ఎగ్జిబిషన్ రంగాన్ని ఉలిక్కిపడేలా…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!