Spider : స్పైడర్ దాదాపు ప్రతి ఇంట్లో కనిపించే జీవి. మీరు మీ ఇంటిని 1-2 నెలలు మూసి ఉంచినట్లయితే.. అది ఖచ్చితంగా సాలె గూళ్లతో కప్పబడి ఉంటుంది. అందుకే ప్రజలు ఎప్పుడూ తమ ఇళ్లను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉంటారు.
తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మైవిలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ లో మంత్రి కేటీఆర్ గంగవ్వ టీమ్‌తో సందడి చేశారు. ఆ ప్రోగ్రాంలో ఏదో టీవీ ఇంటర్వ్యూ లాగా కాకుండా.. నాటుకోడి కూర చేసుకొని పంట పొలాల మధ్యలో మంత్రితో దావత్ చేసి మరీ సరదాగా గడిపారు.
Viral Video: ఎస్కలేటర్ ఎక్కడం చాలా మందికి చాలా కష్టం. ప్రతిరోజూ ఎస్కలేటర్లను ఉపయోగించే వ్యక్తులకు దానిని ఎక్కడం పెద్ద విషయం కాదు. అయితే తొలిసారిగా ఎస్కలేటర్ ఎక్కే వ్యక్తులకు దాన్ని ఎక్కడం చాలా కష్టం.
Viral news: పట్టెడు అన్నం పెడితే చాలు మూగజీవులు ఎనలేని విశ్వాసాన్ని చూపిస్తాయి. వాటి ప్రేమలో ఎలాంటి స్వార్ధం ఉండదు. నిస్వార్ధ ప్రేమకు మూగ జీవులు నిలువెత్తు నిదర్శనం. అనడానికి ఇదే ఉదాహరణ. వివరాలలోకి వెళ్తే.. యుపి లోని అమ్రోహా లోని డిడోలి జోయా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామ్‌కున్వార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే అతను గత రెండు నెలల నుండి ఓ కోతికి ప్రతి రోజు క్రమం తప్పకుండా రొట్టిని అందిస్తున్నాడు.…
Viral Video: ప్రతి ఒక్కరూ పాములను చూసే ఉంటారు. జాగ్రత్తగా పరిశీలిస్తే వాటి నాలుక రెండు భాగాలుగా విభజించబడి ఉన్నట్లు మీరు చూడొచ్చు. అవి వాటి నోటి నుంచి నాలుకను బయటకు తీసినప్పుడల్లా రెండుగా విభజించబడిన నాలుక కనిపిస్తుంది.
Viral : చంద్రయాన్-3 చంద్రునిపైకి చేరినప్పటి నుండి భారత్ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చంద్రయాన్ గురించే చర్చించుకుంటుంది. చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధృవానికి చేరుకుంది.