ఫిలడెల్ఫియాలోని ఒక వైద్యుడు అనుకోకుండా ఒక మహిళకు ప్రమాదకరమైన ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో ఆమె తల్లి కావాలనే కల శాశ్వతంగా విచ్ఛిన్నమైంది. కొన్ని నివేదికల ప్రకారం.. మాంసాన్ని కాల్చే యాసిడ్ ఇంజెక్ట్ చేసినట్లు ఆ మహిళ పేర్కొంది. దానివల్ల ఆమెకు పిల్లలు పుట్టరని ఆ మహిళ పేర్కొంది.
భూమిపై నివసించిన అత్యంత బరువైన జంతువును ఒకదాన్ని పెరువియన్ ఎడారిలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది 340 టన్నుల బరువు ఉంటుందని తెలుపుతున్నారు. సముద్రంలో ఉండే నీలి తిమింగళం కంటే మూడు రెట్లు ఎక్కువ బరువును కలిగి ఉండాలి. అయితే శాస్త్రవేత్తలు కనుగొన్న జంతువు 39 మిలియన్ సంవత్సరాల కాలం నాటిదని చెబుతున్నారు. ఈ జంతువును పెరువియన్ ఎడారిలో లభించిన అవశేషాల ఆధారంగా గుర్తించారు.
తన మొహాన్ని తాను చూసుకోవడానికి విసుగుపడి.. ఓ వ్యక్తి సర్జరీ చేయించుకున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఘోరాతీ ఘోరంగా.. దారుణంగా తయారైంది. ప్రపంచం మీద ఇలాంటి వింత మనుషులు ఎక్కడో దగ్గర ఉండి ఉంటారు. వారు తమ ముఖాన్ని చూసుకోవడానికి ఇష్టపడక.. ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు. అలా మరింత అందంగా తయారుకావడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ కొన్నిసార్లు సర్జరీ ఫెయిలై ముఖం పాడవుతుంది. ఇలా తమ ముఖాలను వారే పాడుచేసుకున్న వాళ్లవుతారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి.. తనకు…
OMG: నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికీ మ్యాగీ తెలిసే ఉంటుంది. ఇది తక్షణ ఆకలిని తీర్చేందుకు ఉపయోగపడుతుంది. ప్రజలు విపరీతంగా ఆకలిగా అనిపించినప్పుడల్లా వారు నీటిని వేడి చేసి, మ్యాగీని రెండు నిమిషాల్లో తయారు చేసుకుంటారు.
Bike Romance: సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి కొన్ని వీడియోలు చూసిన నెటిజన్లు వీళ్లు ఇలా ఎందుకు చేస్తున్నారని తిట్టిపోస్తున్నారు. ఈ రోజుల్లో బైక్‌పై రోమాన్స్ చేస్తున్న జంట వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Goat: మేకలు సాధారణంగా మహా అంటే 50కేజీల కంటే ఎక్కువ బరువు పెరగవు. ఇప్పుడున్న ధర ప్రకారం చూసుకుంటే 25వేలలోపే దొరకుతుంది. కానీ మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ కుటుంబం మేకను పెంచుకుంది.
Viral: పెళ్లి జీవితంలో గుర్తుండిపోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అలాగే కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్ ట్రెండ్ నడుస్తోంది.
Pakistan: పాకిస్థాన్లోని కరాచీలో వైరల్గా మారిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అతని ఫన్నీ రిపోర్టింగ్ ప్రజలను నవ్వించింది. ఈ వింత టెక్స్ట్ కారణంగా పాకిస్థానీ రిపోర్టర్ ఇంటర్నెట్లో సంచలనం సృష్టించాడు.