Viral News : భార్యకు గుర్తుగా విగ్రహం ఏర్పాటు చేసి తన ప్రేమను చాటుకున్నాడు ఓ భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అనారోగ్యంతో మృతి చెందటం తో ఆమె గుర్తుగా విగ్రహం ఏర్పాటు చేసి తన ప్రేమను చాటుకున్నాడు ఓ భర్త.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అనారోగ్యంతో మృతి… భార్య గుర్తుగా హ్యాండ్ కాస్టింగ్ చేసి ప్రేమను చాటుకున్నాడు భర్త..చనిపోయిన భార్య చేయి, తన చేయి, తన కూతురి చేయితో హ్యాండ్ కాస్టింగ్ తయారు చేపించి భార్య పై ప్రేమను చాటుకున్నాడు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్ల బంజర గ్రామానికి చెందిన అశోక్ కన్న,పద్మశ్రీ ప్రేమించుకుని 2006 లో పెళ్లి చేసుకున్నారు.అశోక్ ప్రైవేట్ జాబ్ చేస్తూ సత్తుపల్లి పట్టణంలో స్థిరపడ్డారు.వీరికి ఒక కుమార్తె.అయితే ఆనందంగా సాగుతున్న అశోక్ కుటుంబంలో విషాదం నెలకొంది.కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురైన భార్య పద్మశ్రీ విజయవాడలో చికిత్స పొందుతూ గత నెల 28 వ తేదిన మృతి చెందింది.ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న తన జీవిత భాగస్వామి ఆకస్మికంగా మృతి చెందడం తో అశోక్ తట్టుకోలేకపోయాడు.భార్య గుర్తుగా తన చేయి,తన కూతురు చేయి,చనిపోయిన తన భార్య చేయిని కలిపి విజయవాడ నుండి ప్రత్యేకంగా వచ్చిన కాస్టింగ్ నిపుణులతో హ్యాండ్ కాస్టింగ్ తయారు చేయించి గుర్తుగా పెట్టుకున్నాడు.భార్య మృతితో అశోక్ జీవచ్చావం లా మారిపోయాడు.పెళ్ళైన 16 ఏళ్లకే తన భార్యను కోల్పోయిన భర్త ఆవేదనను చూసి బంధువులు కంటతడి పెట్టారు..
Also Read
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
- Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
- Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
అయితే నెల మశికం సందర్భంగా భార్య విగ్రహాన్ని తన వ్యవసాయ క్షేత్రం లో ఏర్పాటు చేసి బంధువుల సమక్షంలో పూల మాలలు వేసి నివాళులు అర్పించి భార్య పద్మశ్రీ పై ప్రేమను చాటుకున్నాడు.భార్య జ్ణాపకం కోసం హ్యాండ్ కాస్టింగ్ చేపించుకొని ఇంట్లో గాజు ప్రేమ్ ను కట్టించుకొని వ్యవసాయ క్షేత్రంలో విగ్రహన్ని ఏర్పాటు చేయ్యటంతో భార్య పై ఉన్న ప్రేమ ను చాటుకుంటున్న అశోక్ కన్నా ను బందువులు గొప్పగా చెప్పుకుంటున్నారు…
తాజావార్తలు
-
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
-
AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?