Yadagirigutta Temple: యాదగిరిశుడి ఆలయంలో రేపటి (ఈనెల 20) నుంచి 22వ తేదీ వరకు లక్ష్మీనరసింహస్వామి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు.
Warangal Airport: తెలంగాణలోని వరంగల్‌లో ప్రాంతీయ విమానాశ్రయం నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక్కడ ప్రాంతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయం..
Yadadri Dress Code: తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఇప్పుడు డ్రెస్ కోడ్ తప్పనిసరి. నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది.
Triple Talaq Case: 2019లో ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఆదిలాబాద్ జిల్లాలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదైనట్లు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
Hyderabad: భార్తను కొట్టే భార్యలను చూసాం.. భార్యలను కొట్టే భర్తను చూసే ఉంటాము. కానీ.. ఇప్పుడు ఓ భార్య గురించి చెప్తే నిర్ఘంగా పోవాల్సిందే. ఎందుకంటే చీటికి మాటికి పార్టీలనీ పబ్బులనీ మద్యం సేవిస్తూ ఉండే భర్తను మానేయాలని సలహాచెప్పే భార్యలను చూసే ఉంటాము.
దిష్టిబొమ్మ గురించి మనందరికీ తెలిసిందే. షాపులో, ఇంటిముందు దీన్ని చూసే ఉంటారు. అయితే.. కర్ణాటకలోని బెంగళూరులో ఓ ఫోటో తెగ వైరల్‌గా మారింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆవిష్కరణలు కూడా పెరుగుతున్నాయి. చాలా దృశ్యాలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వన్ టు వన్.. వేల మంది వీక్షించే విషయాన్ని ఒక్కరు తెలుసుకుని షేర్ చేస్తున్నారు. ఫోటోలు, వీడియోలు, డ్యాన్స్, డైలాగ్, టాలెంట్ షో, సీరియస్, ఫన్నీ, ఏదైనా షేర్ చేయండి. సామాన్యులు ఆసక్తిగా…
ప్రేమ అనేది చిన్న పదం కానీ దాని లోతు చాలా పెద్దది. ప్రేమకు నియమాలు , షరతులు లేవు. షరతులతో కూడిన సంబంధంలో ప్రేమ ఉండదు. కౌమారదశలో ప్రేమ పుడుతుందని చాలా మంది అంటారు, కానీ ఇది పచ్చి అబద్ధం. ప్రేమకు వయోపరిమితి లేదు. అదంతా మించిన అనుభూతి. వారిద్దరూ తమ చిన్న వయసులోనే అలాంటి భావాల బంధానికి లొంగిపోయారు. ఎవరు వాళ్ళు వారి కథ ఏమిటి? ఇక్కడ తెలుసుకుందాం. వారి ప్రేమ రోమియో , జూలియట్…
ప్రస్తుతం ఆధునిక కాలంలో ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకు తగ్గట్టుగానే అనేక కంపెనీ వారి ఉత్పత్తులలో కొత్తదనాన్ని చూపిస్తూ కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా టెక్నాలజీ విషయంలో ఈ అప్గ్రేడ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇక మరోవైపు ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో రకమైన సాంప్రదాయ దుస్తులను ధరించడం పరిపాటీ. కాకపోతే ప్రస్తుతం సమాజం మారుతున్న కొద్దీ ప్రజలు వింత కోరికలు కోరుకుంటూ అందుకు…
Delhi Metro : మెట్రోలో ప్రయాణించడం వల్ల సమయం ఆదా అవుతుందని భావించారు. కానీ ఇప్పుడు మెట్రోలో అలా కాదు. ఇప్పుడు ఇందులో ప్రయాణించే ప్రయాణికులు ఉచితంగా ఎంటర్ టైన్ మెంట్ కూడా పొందేవారు. ప్రస్తుతం ప్రతీరోజు మెట్రోలో కొట్లాటలు, జంటల రొమాన్స్, ఒక్కోసారి ముష్టియుద్ధాలు కూడా జరుగుతుంటాయి. ఇది మాత్రమే కాదు, అందులో ప్రయాణికులకు రీల్ మేకింగ్ కిరీటం కూడా ఉంది. అవును, ప్రజలు వైరల్ అవడానికి మెట్రోలో ప్రతిదీ చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ…
Viral: ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కోవిడ్ సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేసిన కృషి మరువలేనిది. నిరుపేదలకు అన్ని విధాలుగా సహాయం చేసిన సోను సూద్ తన సేవను ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు.