సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరికి వారు.. వారి ప్రత్యేకతను చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.. కొందరు తమలో ఉన్న ప్రత్యేకతను బయటపెడుతూ.. నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.. వ్యూస్, లైక్‌లు, కామెంట్ల కోసం పరితపిస్తున్నారు.. మరికొందరు వెకలి చేష్టలకు కూడా వెనుకాడడం లేదు.. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వినూత్నంగా ఓ వీడియో తీశాడు. దీంతో, ఈ వీడియోసోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతూనే.. ఆ వీడియోను ఎంజాయ్…