మధ్యప్రదేశ్ పోలీసులు ట్రాన్స్‌జెండర్లకు కానిస్టేబుళ్లుగా మారే అవకాశాన్ని అందిస్తున్నారు. ఈ మేరకు, స్టాఫ్ సెలక్షన్ బోర్డు నిర్వహించే కానిస్టేబుల్ నియామక పరీక్ష నోటిఫికేషన్‌లో మార్పులు చేశారు. బుధవారం సాయంత్రం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పురుష, స్త్రీలతో పాటు ఇతర జెండర్ ఆప్షన్స్ ను చేర్చారు. వీరికి దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 22 వరకు గడువు ఇచ్చారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 6 గడువు ఉండేది. 2014లో, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్…