Transgender In Court: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని వజీర్‌గంజ్ ADJ కోర్టు ప్రాంగణంలో ఓ ట్రాన్స్‌జెండర్ చేసిన హంగామా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రాన్స్‌జెండర్ హంగామా నేరుగా కోర్టు లోపలనే చోటుచేసుకోవడం విశేషం. ఈ ఘటనలో సదరు ట్రాన్స్‌జెండర్ పోలీసులపై అనుచితంగా ప్రవర్తించి, ఓ పోలీసును కిందకు తోసేయడానికి ప్రయత్నించింది. అంతేకాదు ట్రాన్స్‌జెండర్ కోర్టులోనే బట్టలు విప్పే ప్రయత్నం చేసిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఈ వైరల్ వీడియోలో, ట్రాన్స్‌జెండర్ కోర్టులో…