Trainee Aircraft Emergency Landing: ఈ మధ్య కాలంలో విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అందులోనూ శిక్షణా విమానాల్లో ఇది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. శిక్షణా విమానం గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా వ్వవసాయ క్షేత్రంలో ల్యాడ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లకు స్వల్ప గాయాలయ్యాయి. కర్ణాటకలోని బెలగావిలో గల సాంబ్రా విమానాశ్రయం నుంచి సోమవారం రెడ్‌బర్డ్ శిక్షణా విమానం ఉదయం 9.30 గంటలకు టేకాఫ్ అయింది. అయితే గాలిలోకి ఎగిరిన…