నటి జెనీలియా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో జెనీలియా ఎన్ని సినిమాలు చేసిన కూడా బొమ్మరిల్లు సినిమాలో హాసిని పాత్ర ఇప్పటికీ గుర్తుండి పోతుంది.. ఆమె నటించిన బొమ్మరిల్లు సినిమా అద్భుత విజయం సాధించింది.. బొమ్మరిల్లు సినిమాలో హాసిని పాత్రలో జెనీలియా అద్భుతంగా నటించి మంచి గుర్తింపు సంపాదించింది.. ఆ తరువాత తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.ఆ తరువాత ఈ భామ బాలీవుడ్ హీరో రితేష్…