Home
Traffic Jam
Traffic Jam News
-
Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
China’s 2010 Traffic Jam: సాధారణంగా ట్రాఫిక్ జామ్ అంటే కొన్ని గంటలు లేదా ఒక రోజు వరకు ఇబ్బంది పడటం మనకు తెలిసిందే. కానీ చైనాలో 2010లో ఏర్పడిన ఓ భారీ ట్రాఫిక్ జామ్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ట్రాఫిక్ జామ్ సుమారు 60 మైళ్లు అంటే దాదాపు 97 కిలోమీటర్ల మేర విస్తరించింది. వేలాది వాహనదారులు రోజుల తరబడి ఈ జామ్‌లో చిక్కుకుపోయారు. చైనాలోని ఉత్తర ప్రాంతంలో ఏర్పడిన ఈ భారీ… -
KBR Park: కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనదారులకు నరకం.. ఈ రూట్లల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో నేటి నుంచి అమలు చేస్తున్న వన్ వే ట్రాఫిక్ విధానం వాహనదారులకు తీవ్ర నరకం చూపిస్తోంది. సరైన ముందస్తు వ్యూహం, ప్రణాళిక లేకుండా వన్ వే అమల్లోకి తేడంతో నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, ప్రజలు గంటల తరబడి రహదారులపైనే చిక్కుకుపోతున్నారు. లేన్ చేంజ్ రూట్లతో పాటు కనెక్టింగ్ రోడ్లలో ట్రాఫిక్ పోలీసులు సరిపడా అందుబాటులో లేకపోవడంతో ప్రధాన రహదారులపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. కనెక్టింగ్ రూట్లలో ఏర్పడుతున్న స్తంభన… -
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్‌ను ముంచేసిన భారీ వర్షం
Hitech City Traffic :హైదరాబాద్ మహానగరాన్ని మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం వణికించింది. కేవలం గంట సేపు పడిన వానకే నగరం మొత్తం అతలాకుతలమైంది. ముఖ్యంగా కోట్లు కురిపించే ఐటీ హబ్ పూర్తిగా స్తంభించిపోయింది. ఆఫీసులు ముగించుకుని ఇళ్లకు బయలుదేరిన వేలాది మంది ఐటీ ఉద్యోగులు, సామాన్య ప్రజలు నడిరోడ్డుపైనే గంటల తరబడి చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెరువులను తలపించిన ఐటీ రోడ్లు నగరానికి గుండెకాయ లాంటి హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, ఐక్యా… -
Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
శ్రీశైలం జలాశయం (డ్యామ్) సమీపంలో శనివారం రాత్రి ఘోర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జలాశయం మలుపు వద్ద ఒక పర్యాటక (టూరిస్ట్) బస్సు రోడ్డు పక్కకు దిగి, అక్కడ ఉన్న మట్టిలో గట్టిగా చిక్కుకుపోయింది. ఆ బస్సు రోడ్డుకు అడ్డంగా ఇరుక్కోవడంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. పర్యాటక బస్సు రోడ్డుకు మధ్యలో ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. జలాశయం నుండి అటు తెలంగాణ వైపు ఉన్న దోమలపెంట అటవీ ప్రాంత తనిఖీ కేంద్రం… -
Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
Bengaluru Traffic: వీఐపీ భద్రత పేరుతో సామాన్య ప్రజలకు కలుగుతున్న అసౌకర్యం, ఇబ్బందులపై కర్ణాటక రాజధాని బెంగళూరులో మరోసారి ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. గవర్నర్ కాన్వాయ్ వెళ్లేందుకు వీలుగా పోలీసులు పాత విమానాశ్రయం (ఓల్డ్ ఎయిర్పోర్ట్) రోడ్డుపై సుమారు 30 నిమిషాల పాటు ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయడంతో భారీ గందరగోళం చెలరేగింది. ఈ ఊపిరాడని ట్రాఫిక్ జామ్‌లో అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్తున్న ఓ గర్భిణీ స్త్రీ, ఆమె భర్త చిక్కుకుపోయారు. పోలీసుల తీరుతో సహనం కోల్పోయిన ఆమె భర్త..… -
Traffic Alert: సొంతుళ్లకు పయనమైన ఏపీ వాసులు.. హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్..
Traffic Alert: సంక్రాంతి సెలవులు వచ్చాయంటే చాలు సొంతూళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలు పయనమవుతారు. ఈ క్రమంలో హైదరాబాద్- విజయవాడ రహదారిపై భారీగా వాహనాల రద్దీ ఉంటుంది. హైదరాబాద్ నుంచి పల్లెలకు వెళ్లే వాహనాలు బారులు తీరాయి. -
Hyderabad Rains : హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం.. భారీగా ట్రాఫిక్ జాం
రాజధాని హైదరాబాద్‌లో వర్షం ధాటిగా కురుస్తోంది. ఆదివారం సాయంత్రం నుంచి పటాన్చెరు, లింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, గాజులరామారం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన కొనసాగుతోంది. కూకట్పల్లి, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, చందానగర్, జీడిమెట్లలో భారీ వర్షం కురిసింది. -
Hyderabad Rains : హైదరాబాద్‌లో కుండపోత.. బయటకు రాకండి..
హైదరాబాద్ మహానగరంలో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ మామూలుగా ఉన్నప్పటికీ, సాయంత్రం వచ్చిన వర్షం నగర జీవనాన్ని దెబ్బతీసింది. -
Ganesh Idol Lorry: ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయిన గణేశుడి లారీ.. పంజగుట్ట చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్!
పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టిన రోజునే ‘వినాయక చవితి’గా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టు 27న వినాయక చవితి పండుగను జరుపుకోనున్నారు. గణేష్ చతుర్థి ఉత్సవాలకు పల్లెలు, పట్టణాలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల మండపాల నిర్మాణాలు పూర్తి కాగా.. గణేష్ విగ్రహాలు కూడా చేరుకున్నాయి. గణేష్ విగ్రహాల కొనుగోలు సందర్భంగా నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈరోజు ఉదయం పంజగుట్ట చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.… -
HYD : హైదరాబాద్ రోడ్లు.. డ్రైవ్ చేస్తావా..? లేక డైవ్ చేస్తావా..?
HYD : హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 1/12లో మంగళవారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. భారీ వర్షాల ప్రభావంతో రోడ్డు ఆకస్మాత్తుగా కుంగిపోవడంతో, ఆ మార్గంలో వెళ్తున్న వాటర్ ట్యాంకర్ గుంతలో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ , క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు , జీహెచ్ఎంసీ సిబ్బంది గాయపడిన వారిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.…
తాజావార్తలు
-
DA Hike: ఉద్యోగులు, పెన్షన్‌దారులకు శుభవార్త.. రేపే డీఏ పెంపు..?
-
Kiran Abbavaram Reality : ఓ పాట జెన్యూన్’గా హిట్ అయితే రిజల్ట్ ఇలా ఉంటది!
-
CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి సీనియర్ ఆటగాళ్ల పునరాగమనం..!
-
Ind Vs NZ: కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ.. ఊచకోత..
-
Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి తెచ్చి నరకం చూపించాడు..
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!