ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీగా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. నిరుద్యోగులకు ఇదే మంచి సమయం. కొన్ని రకాల ఉద్యోగాలను ఎలాంటి రాత పరీక్ష రాయకుండానే సొంతం చేసుకోవచ్చు. జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న వారికి ఇలాంటి అవకాశమే వచ్చింది. నార్తర్న్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 1765 పోస్టులను భర్తీ చేయనున్నారు.…