Home
Toxic
Toxic News
-
Tovino Thomas : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరకలేని టోవినో..
మాలీవుడ్ లో మోస్ట్ హిట్ హీరోగా మారాడు టోవినో థామస్. ఓ వైపు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూనే ఛాన్స్ వచ్చినప్పుడల్లా హీరోగా ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. సోలో హీరోగా వచ్చిన మిన్నల్ మురళి,ఫోరెన్సిక్, అన్వేషిప్పిన్ కండేతుమ్, ఏఆర్ఎంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ఆసిఫ్ అలీ, కుంచికో బబన్లతో నటించిన 2018 కూడా మంచి వసూళ్లను రాబట్టుకొంది. ఊపిరి తీసుకోలేనంత బిజీగా మారిపోతున్నాడు టొవినో థామస్. మూవీ సెట్స్ పై ఉండగానే మరో మూవీకి కమిటవుతున్నాడు. రీసెంట్లీ… -
Nayan : స్టార్ హీరోకు చెల్లెలుగా లేడి సూపర్ స్టార్ నయనతార
లేడీ సూపర్ స్టార్ నయన్ తార ఆ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుందా అంటే అవుననే సమాదానం దాదాపుగా వినిపిస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ నయన్ తార. ఓ సినిమాకు ఎనిమిది నుండి పది కోట్ల వరకు చార్జ్ చేస్తుందని టాక్. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతున్న ఈ స్టార్ బ్యూటీ రీసెంట్లీ నార్త్ బెల్ట్ లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ జవాన్… -
Toxic: ‘టాక్సిక్’ సినిమాలో యష్‌కి జోడీగా స్టార్ హీరోయిన్..?
‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్-2’ ఈ రెండు కన్నడ సినిమాలు భాషతో సంబంధం లేకుండా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయో చెప్పక్కర్లేదు. ఈ మూవీతో హీరో యష్ తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుని పెద్ద స్టార్ అయ్యాడు. గట్టిగా చెప్పాలి అంటే ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో భారీగా మార్కెట్ సంపాదించుకున్న సౌత్ హీరోల్లో యష్ ఒకడు. దీంతో యష్ తర్వాతి చిత్రంపై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకుని యశ్ ఆచితూచి అడుగులు… -
YASH : ‘టాక్సిక్’ యష్ బర్త్ డే గ్లిమ్స్ రిలీజ్
కెజీయఫ్ సినిమాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కన్నడ స్టార్ హీరో యష్. తన నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోను ఉంది. కెజీయఫ్ 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు యష్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇక.. ఈ సినిమాలో కూడా యష్ పవర్… -
Toxic : జనవరి 8న యష్ టాక్సిక్ అప్ డేట్.. ఫోటోతో కన్ఫాం చేసిన మేకర్స్
Toxic : యష్ 'కేజీఎఫ్' సిరీస్ కంటే ముందు ఆయన ఎవరో పెద్దగా పరిచయం లేదు. కేజీఎఫ్ తర్వాత తన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ సిరిసీ తర్వాత రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం చాలా గ్యాప్ తీసుకున్నారు. -
Yash: విలన్‌గా యశ్ కొత్త రికార్డ్?.. అన్ని కోట్లు ఏంది సామీ!
‘కేజీయఫ్’ సినిమాలతో కన్నడ హీరో యశ్‌కి పాన్ ఇండియా స్టార్ డమ్ వచ్చింది. స్టార్ డమ్ వచ్చింది అని యశ్ ఎలా పడితే అలా సినిమాలు చేయడం లేదు. ఆచితూచి అడుగులేస్తున్న యశ్.. కాస్త గ్యాప్ తర్వాత ‘టాక్సిక్’ అనే సినిమా చేస్తున్నాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారని టాక్. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. డ్రగ్స్… -
IFFI 2024 Winners: అట్టహాసంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు.. విజేతలు వీరే
IFFI 2024 Winners: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2024 ముగింపు వేడుక గురువారం (నవంబర్ 28) నాడు అట్టహాసంగా ముగిసాయి. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ పండుగ గురువారం రాత్రి గోవాలో ముగిసింది. ఈ వేడుకలో బాలీవుడ్, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పండుగ చివరి రోజున ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2024 విజేత జాబితాను ప్రకటించారు. ఇందులో బాలీవుడ్ నటుడు విక్రాంత్… -
Yash: వైరల్ వీడియో.. ఇరగదీసిన యష్!
‘కేజీయఫ్’ సినిమాను అంత ఈజీగా మరిచిపోలేం. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. ఫస్ట్ పార్ట్ పెంచేసిన అంచనాలతో సెకండ్ పార్ట్ ఏకంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసి సంచనలం సృష్టించింది. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ను కంటిన్యూ చేసేలా ఆచితూచి అడుగులేస్తున్నాడు యష్. అందుకే కేజీయఫ్… -
Upcoming Pan India Films: కల్కి తర్వాత రానున్న పాన్ ఇండియా చిత్రాలు ఇవే..
ఈ రోజుల్లో సినీ ప్రపంచంలో పాన్ ఇండియా సినిమాల శకం నడుస్తోంది. ఈ సినిమాలు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకు చాలా సినిమాలు విడుదలయ్యాయి. ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'కల్కి 2898 AD' కూడా జూన్ 27న థియేటర్లలోకి వచ్చింది. అయినప్పటికీ ప్రస్తుతం ఈ జాబితాలో యశ్ నటిస్తోన్న 'టాక్సిక్' నుంచి కమల్ హాసన్ 'ఇండియన్ 2' వరకు చాలా పాన్-ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించనున్నాయి -
Yash Toxic: ‘టాక్సిక్’లో మరో బాలీవుడ్ భామ!
Huma Qureshi joins Yash Toxic: ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యశ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కెవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలొచ్చాయి. టాక్సిక్‌లో బాలీవుడ్ భామ కరీనా కపూర్ నటించనుందని ముందునుంచి నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!