Home
Toxic
Toxic News
-
Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!
పాన్ ఇండియా స్టార్ యశ్ తదుపరి చిత్రం ‘టాక్సిక్’ చుట్టూ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. భారీ బడ్జెట్, భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పుడు ఒక చిక్కుముడిలో పడింది. అదే ‘డిజిటల్ హక్కుల’ వ్యవహారం. ప్రస్తుతం OTT సంస్థల వైఖరి చూస్తుంటే, సినిమాను సకాలంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మేకర్స్‌కు పెద్ద సవాల్‌గా మారినట్లు కనిపిస్తోంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం, ‘టాక్సిక్’ డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ OTT సంస్థలు… -
Toxic Teaser Controversy: ‘టాక్సిక్’ టీజర్ వివాదం.. ఇన్స్టాగ్రామ్ ఖాతా తొలగించిన నటి!
కన్నడ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రం ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్ర టీజర్లో హీరో యష్, బ్రెజిలియన్ నటి బీట్రిజ్ టోఫేన్ బాఖ్ మధ్య ఉన్న కొన్ని అశ్లీల కార్ సన్నివేశాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ సీన్లపై నెటిజన్ల నుంచి వ్యతిరేకత రావడంతో పాటు వివాదం చెలరేగింది. దాంతో చిత్ర యూనిట్, నటి బీట్రిజ్పై తీవ్ర ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. Also… -
Toxic Remunerations: ‘టాక్సిక్’ తారలకు భారీ రెమ్యూనరేషన్స్.. కియారా, నయనతారకు ఎంతో తెలుసా?
Toxic Movie Budget and Remunerations: కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వెంకట్ కె.నారాయణతో కలిసి యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి వరుసగా కథానాయికల పాత్రలను పరిచయం చేస్తూ.. పోస్టర్స్ రిలీజ్ చేశారు. దాంతో ప్రేక్షకులలో భారీ బజ్ ఏర్పడింది. ఇక యష్ పుట్టినరోజు సందర్భంగా టాక్సిక్ టీజర్‌ని విడుదల చేశారు. ఈ… -
TOXIC Glimpse : యష్ బర్త్ డే స్పెషల్.. టాక్సిక్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్.. కొంచం యాక్షన్.. మరికొంత ఓవరాక్షన్
కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోంది. ‘KGF: చాప్టర్ 2’ తర్వాత దాదాపు ఐదేళ్ల విరామం అనంతరం యష్ తిరిగి బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతున్నఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘టాక్సిక్’ సినిమా 2026 మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఉగాది, గుడి పడ్వా, ఈద్ పండుగల వీకెండ్‌ను టార్గెట్… -
Toxic Movie: మోడ్రన్ డ్రెస్, పబ్.. ‘మెలిసా’గా రుక్మిణీ వసంత్ అదుర్స్!
కన్నడ స్టార్ యశ్ హీరోగా, మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న సినిమా ‘టాక్సిక్’. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్‌లైన్. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంకు హీరో యశ్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యశ్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న టాక్సిక్.. మార్చి 19న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కేజీయఫ్’ తర్వాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో.. టాక్సిక్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుసగా నటీమణులను… -
Kiara Advani: సౌత్‌లో సరైన హిట్టు లేకపోయినా.. ‘టాక్సిక్’ కోసం కియారా అన్ని కోట్లు తీసుకుందా?
బాలీవుడ్లో తక్కువ సమయంలోనే స్టార్ యాక్ట్రెస్‌గా ఎదిగిన కియారా అద్వానీ.. టాలీవుడ్లో మాత్రం సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకోలేకపోతున్నారు. తెలుగులో ఇప్పటి వరకు మూడు సినిమాలు చేస్తే.. మహేష్ బాబుతో వర్కౌటైన మ్యాజిక్, రామ్ చరణ్‌తో విషయంలో ఫెయిలవుతోంది. ‘వినయ విధేయ రామ’ తేడా కొట్టినా, ‘గేమ్ ఛేంజర్’తో మరో అవకాశమొచ్చినప్పటికీ.. కంటెంట్ లేకపోవడంతో ఆడియన్స్ తిప్పికొట్టారు. దాంతో కియారా ఖాతాలో ఫ్లాప్ వచ్చి చేరింది. హిందీలోనూ ‘వార్ 2’ రూపంలో మరో డిజాస్టర్ కియారా అద్వానీ… -
Toxic : టాక్సిక్.. కియారా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన యష్
కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఏ సినిమా నుంచి మరో భారీ అప్డేట్ విడుదలైంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కియారా అద్వానీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఈ చిత్రంలో కియారా ‘ నదియా’ అనే కీలక పాత్రలో కనిపించనుంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో… -
YASH : డైరెక్షన్ లో వేలు పెడుతున్న యష్.. టాక్సిక్ షూటింగ్ గందరగోళం
యష్‌కు టాక్సిక్‌తో టెన్షన్ పెరుగుతోందని కన్నడ సినీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. రెండు ఏళ్లలో కేవలం 60% షూటింగ్ మాత్రమే పూర్తయింది. మొదట హైప్ ఎలా పెంచారో ఇప్పుడు అదే హైప్ వల్ల ప్రెజర్ డబుల్ అయింది. సినిమా బడ్జెట్ ₹600 కోట్లకు పెరిగింది, ఇంకా యష్ రెమ్యునరేషన్ అదనం. ప్రొడక్షన్లో సమస్యల పర్వం కొనసాగుతోంది. రద్దయిన షెడ్యూల్స్, రీషూట్స్, క్యాస్టింగ్ మార్పులు, క్రూ అసంతృప్తి, ఇవన్నీ ప్రాజెక్ట్‌ను స్లోమోడ్లోకి నెట్టాయి. Also Read : Tollywood : తండ్రి… -
ToxicTheMovie : టాక్సిక్ సినిమా కోసం హాలీవుడ్ దర్శకుడు.. యష్ ప్లానింగ్ మాములుగా లేదు
కెజీయఫ్ సినిమాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కన్నడ స్టార్ హీరో యష్. తన నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోను ఉంది. కెజీయఫ్ 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు యష్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇక.. ఈ సినిమాలో కూడా యష్ పవర్… -
Toxic : పాన్ వరల్డ్ లాంగ్వేజెస్ లో టాక్సిక్.. హాలీవుడ్ వుడ్ పై కన్నేసిన యష్
కెజీయఫ్ సిరిస్ తో పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ తో పాటు మార్కెట్ ను పెంచుకున్నాడు యష్. ఒకే ఒక్క సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కన్నడ స్టార్ హీరో యష్ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోందనే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు. కెజీయఫ్ 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు యష్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే…
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!