Home
Toxic
Toxic News
-
Toxic Controversy: కియారాపై ట్రోలింగ్.. యశ్‌పై మౌనం.. ‘టాక్సిక్’ వివాదంపై ఘాటుగా స్పందించిన హుమా ఖురేషి
Toxic Controversy: గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టాక్సిక్’ యశ్‌కు ‘కేజీఎఫ్’ తర్వాత వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా నిలిచింది. ఇందులో కియారా అద్వానీతో పాటు నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే సినిమా మీద ఎంత బజ్ ఏర్పడిందో అంతే వివాదాలను కూడా మూట గట్టుకుంటోంది ఈ మూవీ. ముఖ్యంగా… -
1000 Cr Movie : 2026 సెకండాఫ్‌లో రూ. 1000 కోట్ల సినిమా ఏది? రేసులో నాలుగు సినిమాలు
భారతీయ సినిమా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల మార్క్ అనేది ఇప్పుడు ప్రతిష్టాత్మక మైలురాయిగా మారింది. 2026 ప్రథమార్థంలో వచ్చిన ‘ధురంధర్ 2’ చిత్రం రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో 2026 ద్వితీయార్థంలో విడుదల కాబోయే చిత్రాల్లో ఏవి రూ. 1000 కోట్ల రేసులో నిలుస్తాయనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఓ నాలుగు భారీ బడ్జెట్ చిత్రాలు ఈ రూ. 1000 కోట్ల బెంచ్‌మార్క్‌ను తాకే… -
Multi Heroine Trend: పాన్ ఇండియా సినిమాల్లో కొత్త ట్రెండ్.. ఒక హీరోకు ఐదుగురు హీరోయిన్లు?
Multi Heroine Trend: ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే ఒక హీరో, ఒక హీరోయిన్, బలమైన కథ.. ఇదే సక్సెస్ ఫార్ములాగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా సినిమాల హవా పెరిగిన తర్వాత ఒక్కో చిత్రంలో ఇద్దరు, ముగ్గురు కాదు.. ఏకంగా నలుగురు, ఐదుగురు హీరోయిన్లు కనిపించడం కొత్త ట్రెండ్‌గా మారింది. అయితే ఇది నిజంగా కథ డిమాండ్ కోసమా? లేక పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అనుసరిస్తున్న… -
Toxic: ‘టాక్సిక్’కి సెన్సార్ కష్టమేనా?
Toxic: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ చర్చకు దారితీసింది. సినిమా నుంచి విడుదలైన ప్రతి గ్లింప్స్, టీజర్, పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే తీవ్ర విమర్శలకు కూడా కారణమవుతోంది. ముఖ్యంగా సినిమాలోని హింసాత్మక సన్నివేశాలు, రొమాంటిక్ విజువల్స్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీజర్, గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి దర్శకురాలు గీతు మోహన్‌దాస్‌పై సోషల్… -
Yash: రాకింగ్ స్టార్ యష్‌తో ప్రశాంత్ వర్మ సినిమా? మామూలుగా ఉండదట!
Yash: పాన్ ఇండియా స్టార్ యష్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండగా, వాటి తర్వాత ఈ క్రేజీ పట్టాలెక్కే అవకాశం ఉందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘KGF’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం ‘Toxic’, చిత్రంలో నటిస్తున్నారు. అలాగే నితేశ్ తివారి డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న… -
Toxic: ‘టాక్సిక్’ నుంచి మరో సర్ప్రైజ్.. యష్‌తో ఈసారి తారా సుతారియా రొమాన్స్!
Toxic: కన్నడ స్టార్ యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇటీవల విడుదలైన ‘తబాహీ’ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో సినిమా చుట్టూ మరింత హైప్ ఏర్పడింది. ఇప్పుడు అదే జోష్‌ను కొనసాగించేలా చిత్రబృందం మరో కీలక అప్డేట్తో వస్తోంది. ఈ మూవీకి సంబంధించిన రెండో పాట రిలీజ్ కు రంగం సిద్ధమవుతుండటంతో అభిమానులు కూడా ఈ సారి వచ్చే… -
Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
Toxic Effect: రాకింగ్ స్టార్ యశ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ విడుదలకు సిద్ధమవుతుండగా, అదే తేదీకి షెడ్యూల్ అయిన కొన్ని బాలీవుడ్ చిత్రాలు తమ రిలీజ్ డేట్ లను మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా నటిస్తున్న ‘ది వ్వాన్’ వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు శ్రద్ధా కపూర్ నటిస్తున్న ‘ఈత’ కూడా అదే బాటలో నడిచే అవకాశాలు… -
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
Toxic: ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు ‘టాక్సిక్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ భారీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఇప్పటికే భారీ అంచనాలతో వస్తోంది. ఇప్పుడు ఆ అంచనాలకు మరింత హైప్ తెచ్చేలా మరో ఘనతను ఈ సినిమా సొంతం చేసుకుంది. ప్రముఖ మూవీ డేటాబేస్ ప్లాట్‌ఫామ్ IMDb విడుదల చేసిన తాజా జాబితాలో ‘టాక్సిక్’ ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న… -
Toxic: ‘టాక్సిక్’ నుంచి ‘తబాహి’ సాంగ్ విడుదల.. యష్, కియారా కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా
Toxic: కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యశ్ ఇప్పుడు ‘టాక్సిక్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆయన నటిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్, టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుండగా, తాజాగా విడుదలైన ‘తబాహి’ వీడియో సాంగ్ ఇప్పుడు ఆ… -
Toxic: టీజర్‌పై ట్రోలింగ్.. యష్ సినిమాపై మౌనం వీడిన హుమా ఖురేషి.. ‘కాస్త ఓపిక పట్టండి’
Toxic: రిలీజ్ కు ముందే పాన్ ఇండియా సినిమాలకు అంచనాలు పెరగడం సహజమే. కానీ అదే సమయంలో టీజర్, గ్లింప్స్ ఆధారంగా విమర్శలు కూడా వెల్లువెత్తడం ఇటీవలి కాలంలో సాధారణంగా మారిపోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది కన్నడ స్టార్ యష్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఇటీవల విడుదలైన టీజర్లో కనిపించిన కొన్ని సన్నిహిత సన్నివేశాల కారణంగా సోషల్ మీడియాలో ఈ సినిమాపై ట్రోల్స్ కూడా రకరకాలుగా వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రేక్షకులు సినిమా…
తాజావార్తలు
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!