Fire Accident: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ మెకానిక్ షాప్ లో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళన చెందారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
Heavy rains in Telugu states for 5 days: తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
Warangal: వరంగల్ లో దారుణం చోటుచేసుకుంది. చెట్ల పొదల్లో మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానిక సమాచారంతో ఘటన స్థాలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mobile Wallet: మీరు మీ ఫోన్ వెనుక కవర్‌పై డబ్బు లేదా ఏటీఎం కార్డులు ఏదైనా కాగితపు వస్తువును ఉంచినట్లయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది.
Basara IIIT: ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీలో కొత్త విద్యాసంవత్సరానికి అడ్మిషన్లకు సంబంధించి వర్సిటీ అధికారులు ఆన్‌లైన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
Hair Cutting: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గంగారం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు తనకు ఇష్టం లేని జుట్టు కత్తిరించాడన్న కోపంతో పురుగుల..
KTR: చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి ఒక్క హైదరాబాదీని అవమానించినట్లే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు.
ప్రేమికుడి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించి విచారణ చేపట్టారు. హైదరాబాద్ న్యూ ఎల్‌బీ నగర్‌లో ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని న్యూ ఎల్‌బీ నగర్‌లో నివాసముంటున్న కుమార్ కుమార్తె అఖిల(2