బెస్ట్ ఒరిజినల్ సాంగ్… వెస్ట్రన్ గడ్డపై ఇండియన్ సినిమా జెండా ఎగిరింది. భారతదేశ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్రని సృష్టించారు రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ లు. ఇండియన్ సినిమా ప్రైడ్ గా గతేడాది మార్చ్ లో రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ ని సొంతం చేసుకుంది. రిహన్నా,…