Jaipur: ఈ రోజుల్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా హోల్ సేల్ ధర కిలో రూ.110 పలుకుతుండగా సామాన్యులకు మార్కెట్ లో కిలో దాదాపు రూ.200 పలుకుతోంది. కొన్నేళ్ల క్రితం ఉల్లి ధరలు పెరిగినప్పుడు అనేక ఉల్లి చోరీ ఘటనలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
Tomato stolen: ఎప్పుడూ లేని విధంగా టమాటా రేట్లు పైపైకి వెళ్తున్నాయి. రాకెట్ వేగంతో టమాటా ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కిలో టమాటా ధర సెంచరీని దాటింది. చాలా ప్రాంతాల్లో కిలో ధర రూ. 150కి పైగానే పలుకుతోంది. దీంతో సామాన్యుడు టమాటా కొనలేని పరిస్థితి ఉంది.
దేశంలో టమాటా ధరల పెరుగుదలలో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. ధరల పెరుగుదల కారణంగా సామాన్యుల వంట గదికి టమాటా దూరం అయింది. దేశంలోని పలు నగరాల్లో టమాట కిలో రూ.100 నుంచి 120 వరకు విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
వర్షాకాలం ప్రారంభమవగానే కూరగాయల రేట్లకు అమాంతం రెక్కలు వచ్చాయి. గత వారం రోజుల్లోనే టొమాటోలతో సహా పలు కూరగాయలు ధరలు పెరిగాయి. అంతేకాకుండా పప్పుల ధరలు నింగికంటాయి. మరోవైపు కందిపప్పు ధరలు భారీగా పెరగడంతో.. జనాలు వాటిని తినడమే మానేశారు. ఇప్పుడు కందిపప్పు ధర ఆకాశానికి చేరుకున్నాయి.
Fruits And Vegetables Storage: కూరగాయలను, పండ్లను కలిపి స్టోర్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో పాడవడం, మొలకెత్తడం చూస్తుంటాం. అయితే కూరగాయను, పండ్లను చెడిపోకుండా నిల్వ చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా 5 రకాల పండ్లు, కూరగాయలను ఎప్పుడు కలిపి నిల్వ చేయకూడదు.
వాతావరణం కలుషితం అయిపోతోంది. మనిషికి మానసికంగా ఒత్తిడి పెరిగిపోతోంది. తన శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోలేని బిజీ జీవితంలో మనిషి ఉన్నాడు. అయితే మన శరీరమే మనకు ఆరోగ్యాన్ని, జీవిత కాలాన్ని పెంచుతుందనేది అక్షర సత్యం. బయటి వాతావరణం ఆహ్లాదంగా కనిపించినా వారి చర్మంలో వచ్చే మార్పులు చూసి తట్టుకోలేరు. అంతర్గత ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. బాహ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యం. పగటి పూట ముఖ్యంగా ఎండలో ఎక్కువగా తిరగడం వలన వచ్చే మచ్చలు. ముఖానికి…
మరోసారి కిలో టమాటా ధర సెంచరీ దాటేసింది… ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. దీంతో.. కూరగాయల ధరలకు క్రమంగా రెక్కలు వచ్చాయి.. ఓ దశలో కిలో టమాటా ధర ఏకంగా రూ.120 వరకు చేరింది.. ఇది హోల్ సేల్ మార్కట్‌లో పరిస్థితి.. ఇక బహిరంగ మార్కెట్‌కు వెళ్లే సరికి రూ.150గా పలికిందని వ్యాపారులు చెబుతున్నమాట.. అయితే.. వర్షాలు తగ్గిపోవడం.. ప్రభుత్వ చర్యలతో టమాటా ధర దిగివచ్చింది.. కానీ, మరోసారి…
ప్రస్తుతం దేశంలో టమోటా ధరల మోత మోగుతున్నది. ధరలు భారీగా పెరుగుతుండటంతో టమోటా కొనుగోలు చేయాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. వారం క్రితం వరకు కిలో 20 కూడా పలకని టమోటాలు ఇప్పుడు ఏకంగా కిలో రూ.60కి పైగా పలుకుతున్నాయి. రాబోయే రోజుల్లో కిలో టమోటాలు వందకు చేరే అవకాశం ఉన్నది. ఒక టమోటా చెట్టుకు మహా అయితే ఒకేసారి 5 నుంచి 6 కాయలు కాస్తాయి. కానీ, ఓ వ్యక్తి కొత్త పద్ధతుల్లో సాగు చేయడంతో ఒక…