Home
Tomato Prices Increase
Tomato Prices Increase News
-
Tomato Price Drop: దిగొచ్చిన టమాటా ధర… కేవలం కిలో రూ.30కే
Tomato Price Drop: దేశంలో ఇప్పటికీ చాలా చోట్లు టమాటా ధర కిలో రూ.100 చొప్పున టమాటా కొనుగోలు చేస్తున్న ప్రజలకు త్వరలో ఉపశమనం లభించనుంది. త్వరలోనే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా సెప్టెంబర్ ప్రారంభంలో కొత్త పంట రావడంతో ప్రస్తుత ధరలలో భారీ తగ్గుదల ఉంటుందని భావిస్తున్నారు. -
Tomato: రైతులను లక్షాధికారులను చేస్తున్న టమాటా పంట.. ఎక్కడంటే ?
Tomato: దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా టమాటా మోత మోగుతోంది. రోజు రోజుకు వాటి ధర పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.81 శాతంగా ఉంది. -
Tomato Price: దేశంలో భారీ వర్షాలు… డబుల్ సెంచరీ దిశగా టమాటా ధరలు
Tomato Price: దేశమంతటా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో టమాటా, ఇతర కూరగాయల ధరలకు ఊరట లభించదన్న స్పష్టమైన సంకేతాలు అందాయి. దీంతో పాటు టమాటా ధర మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. -
Ginger – Tomato Price: అల్లం ధర ఆకాశాన్నంటుతుంది.. టమాట టెక్ చూపిస్తోంది
Ginger - Tomato Price: ఉత్తర భారతంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల టమాటా పంట దెబ్బతినగా, మరోవైపు అల్లం రైతులు మాత్రం పంటను నిలిపివేసి గత ఏడాది నష్టాలను పూడ్చుకునేందుకు ధరలు పెంచుతున్నారు.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!