India in trouble as Rohit Sharma departs: హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ తడబడుతోంది. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 63 పరుగులకే కీలమైన టాపార్డర్ బ్యాటర్లను కోల్పోయింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ మూడు వికెట్స్ పడగొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 39పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. హార్ట్‌లీ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. అంతకుముందు యశస్వి జైస్వాల్…