నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ రిలీజ్ ‘సరిపోదా శనివారం’.వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రెండు తెలుగు రాష్టాలతో పాటు ఓవర్సీస్ లోను పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది ఈ చిత్రం. ‘సరిపోదా శనివారం’ మొదటి రోజు వరల్డ్ గా 24.11 గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కాగా ఈ చిత్రం ఓవర్సీస్ ఎక్కువ దూకుడు చూపిస్తుంది.…