Pellindi Kani NO Kahani: పెళ్ళైంది కాని NO కహాని ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ప్రస్తుతం క్లీన్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అదే బాటలో అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం “పెళ్ళైంది కాని NO కహాని”. ‘మై 3 సినిమాస్’ బ్యానర్‌పై ఏడుకొండలు తాడిశెట్టి దర్శకత్వంలో శ్రీహరి, స్మిత జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ చేతుల మీదుగా ఘనంగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు ఐఎఫ్ఎక్స్ అధినేత పద్మనాభరెడ్డి, నటుడు జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
నటుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. “కంటెంట్ బాగుంటే మన ఆడియన్స్ చిన్న సినిమాలను కూడా పెద్ద హిట్స్ చేస్తారు. మా సినిమా థియేటర్లలో నవ్వుల విందులా సాగుతుంది. సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే గ్యారెంటీ ఇవ్వగలను, ఒకవేళ నచ్చకపోతే మీ టికెట్ రిటర్న్ ఇచ్చేయొచ్చు. అంతటి ఫన్ ఎంటర్టైనర్ ఇది” అని సవాల్ విసిరారు. హీరో శ్రీహరి, మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చిందని, ఆద్యంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
Also Read
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
తాజావార్తలు
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!