Home
Tollywood
Tollywood News
-
ఆ పాత్ర చేసేందుకు చాలా కష్టపడ్డాను…
ముస్కాన్ సేథీ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో బాలకృష్ట పైసా వసూల్ సినిమాలో నటించింది. అదే విధంగా రాగల 24 గంటల్లో సినిమాలో కూడా నటించి మెప్పించిన నటి ముస్కాన్ సేథి. తెలుగు సినిమాలతో పాటుగా అటు బాలివుడ్ చిత్రాల్లో కూడా నటించి మెప్పిస్తోంది. బాలివుడ్ వెబ్ సీరిస్‌లలో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం మరోప్రస్థానం మూవీలో నటిస్తోంది. తనీష్ హీరోగా నటించిన ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించారు. ఇందులో వరుడు ఫేం భానుశ్రీ… -
సుధీర్, రష్మి ఏడడుగులు వేయనున్నారా!?
గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు టెలీవిజన్ రంగంలో ప్రముఖ యాంకర్స్ గా చెలామణిలో ఉన్న సుధీర్, రష్మిపై వచ్చినన్ని ప్రేమకథలు ఎవరి మీదా వచ్చిఉండవు. వీరి ప్రేమకథలను బేస్ చేసుకుని ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు పలు ఛానెళ్లలో వచ్చాయి. ‘సుధీర్, రష్మి కళ్యాణం’ పేరుతో కూడా ఓ ప్రత్యేక ప్రోగ్రామ్ రూపొందింది. అయితే ఈ జంట ఎప్పటి కప్పుడు అవన్నీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేటానికి మాత్రమేనని తమ మధ్య ఎలాంటి అనుబంధం లేదని అని స్పష్టం… -
సినీ పరిశ్రమ పెద్దలు స్పందించేదేమైనా ఉందా.. లేదా?
టాలీవుడ్ కు.. ఏపీ సీఎం జగన్ షాక్ ఇచ్చి 2 రోజులు దాటుతోంది. సినిమా టికెట్లకు వెబ్ సైట్ ను అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటన ఇచ్చేసింది. తమ అదుపులోకి టాలీవుడ్ ను రప్పించుకునే దిశగా ఈ అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ఈ విధానంపై.. థియేటర్ల యజమానులు అయోమయంలో పడ్డారు. వారితో పాటు.. సినిమా టికెట్ల ఆదాయాన్ని పంచుకునే అన్ని విభాగాల ప్రతినిధులు.. టెన్షన్ పడుతున్నారు. వెబ్ సైట్ పెట్టినందుకు.. ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరాల్సి ఉంటుంది.… -
తనీష్ మరో స్పెషల్: రియల్ టైమ్‌లోనే రీల్ టైమ్…
కథ, కథనాలు కొత్తగా ఉంటే సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతుంటాయి. అలాంటి సినిమాలకు ఆదరణ లభిస్తుంది. అందుకే ఇప్పటి దర్శక నిర్మాతలు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను తీసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలా వస్తున్న సినిమాల్లో వెరీ స్పెషల్‌గా చెప్పుకునే సినిమా ఒకటి రాబోతున్నది అదే మరో ప్రస్థానం. తనీష్ హీరోగా వస్తున్న ఈ సినిమా రియల్ టైమ్‌లోనే రీల్ టైమ్ ఉంటుంది. అంటే షాట్ టు షాట్ అన్నమాట. సినిమాలో కథ ఎంత టైమ్‌లో జరిగితే, సరిగ్గా… -
నాని ‘ఎఫ్ 2’ వదిలేసి తప్పు చేశాడా!?
ప్రతి బియ్యపుగింజపై తినేవాడి పేరు రాసి ఉంటుందట. అలాగే ఏ సినిమా ఏ హీరో ఖాతాలో పడాలనేది కూడా ఆ భగవంతుడు నిర్ణయించినట్లే జరుగుతుంది. ఎంతో మంది తారలు తమ వద్దకు వచ్చిన హిట్ సినిమాలను చేతులారా వదిలేసి ప్లాఫ్ సినిమాలవైపు అడుగులు వేస్తుంటారు. అందుకు ఉదాహరణలు కో కొల్లలు. నేచురల్ స్టార్ నానికి కూడా అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. వాటిలో ‘ఎఫ్ 2’, ‘రాజా రాణి’ సినిమాలు ప్రత్యేకమైనవి. ఈ సినిమాల మేకర్స్ తమ… -
నివేదా వీడియోపై విమర్శలు
నటి నివేదా థామస్ టాలీవుడ్ తో పాటు మలయాళ, తమిళ చిత్రపరిశ్రమల్లో పేరున్న నటి. తనకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తను ఇటీవల ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోకు జంతువుల హక్కుల కార్యకర్తల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఈ వీడియోలో నివేదా ఆవు పాలు పితికి ఆ తర్వాత వాటితో కాఫీ తయారు చేశారు. దానికి ‘జాయ్’ అంటూ క్యాప్షన్ జోడించారు. ఇదే ఇప్పుడు వివాదానికి దారితీసింది.… -
ఆన్ లైన్ టిక్కెట్ బుకింగ్ పై ఓపెన్ అయిన దేవ కట్టా!
రైల్వే ఆన్ లైన్ టిక్కెట్స్ ను ఇష్యూ చేస్తున్న ఐ.ఆర్.సి.టి.సి. తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ విక్రయాలను జరపాలనే నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సెప్టెంబర్ 8న దీనికి సంబంధించిన జీవోను కూడా జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో థియేటర్లలో టిక్కెట్ ద్వారా వచ్చే మొత్తమంతా ప్రభుత్వ ఖజానాకు వెళ్ళిపోతుందేమోననే సందేహాన్ని కొందరు వ్యక్తం చేశారు. నిజానికి ఆన్ లైన్ ద్వారా టిక్కెట్ అమ్మకాలను మాత్రమే ప్రభుత్వం తన… -
తనీష్ సినిమా రిలీజ్ ఫిక్స్.. ఆ తేదీన రిలీజ్ అవుతుందా?
టాలీవుడ్ యంగ్ హీరో తనీష్ తాజాగా నటించిన సినిమా మరో ప్రస్థానం. ఈ సినిమాలో ముస్కాన్ సేథీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం సింగిల్ షాట్ ప్యాటర్న్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ ప్యాటర్న్‌లో తెలుగులో వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ‘మరో ప్రస్థానం’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విగడుదలవుతుందా అని వేచి చూస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం తెలుగు ప్రేక్షులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులు… -
నా బతుకు గురించి బండ్ల గణేష్ ఎందుకు..? నీకు వచ్చిన కష్టమేంటి..?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో బండ్ల గణేష్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ప్రకాష్ రాజ్ ప్యానల్ గుడ్‌బై చెప్పిన గణేష్.. ఆ ప్యానల్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న జీవితను టార్గెట్ చేశారు.. ఆమెపైనే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నట్టు ప్రకటించాడు.. ఇక, జీవిత రాజశేఖర్-చిరంజీవి ఫ్యామిలీ పాత గొడవలతో పాటు.. జీవిత పలు పార్టీలో మారంటూ కామెంట్లు చేశాడు బండ్ల గణేష్.. మా ఎన్నికల ఎపిసోడ్‌తో పాటు.. బండ్ల గణేష్ విమర్శలపై… -
బండ్ల గణేష్‌కు జీవిత కౌంటర్: టైం వేస్ట్.. చీప్ ట్రిక్స్.. డోంట్ కేర్..!
మా అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున ఎన్నికల బరిలోకి దిగిన బండ్ల గణేష్.. ఆ తర్వాత ప్రకాష్ రాజ్‌కు షాక్ ఇచ్చారు.. ప్యానల్ నుంచి బయటకు వచ్చి మా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు.. అంతే కాదు.. జీవిత రాజశేఖర్.. ప్రకాష్ రాజ్ ప్యానల్లోకి రావడం తనకు ఇష్టం లేదన్న బండ్ల.. అందుకే ప్యానల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి కాక రేపారు.. జీవితపైనే తాను పోటీ చేస్తానని వెల్లడించారు.. ఆమె మెగా…
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!