Home
Tollywood
Tollywood News
-
మా అధ్యక్షుడిగా వారి రాజీనామాను అంగీకరించను…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికలు ముగిశాయి. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. విష్ణు విజయం సాధించిన తరువాత ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. మా అధ్యక్షుడిగా విజయం అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మా మెంబర్స్‌కు సేవ చేసేందుకు తనను ఎన్నుకున్నందుకు విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. మా ప్యానల్లో అందరూ గెలవక పోవడం నిరాశగా ఉందని అన్నారు. అవతలి ప్యానల్లో గెలిచిన మా వాళ్లే అని అన్నారు. నాగబాబు మా కుటుంబ సభ్యులు… -
నిర్మాతగా స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్!
కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపిస్తున్నారు శేఖర్ మాస్టర్. ఇప్పటి వరకు ఆయన డాన్స్ చూశాం. ఇప్పుడు ఆయనలోని అభిరుచి గల నిర్మాత బయటకు వచ్చారు. గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా విశ్వజగత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధర్మపురి’. 1995 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశ్వజగత్. ఆ ఊరి ఘడి లో సర్పంచ్ దగ్గర… -
మా ఎన్నికల పూర్తి ఫలితాలు ఇవే…
మా కు నిన్నటి రోజున ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. 28 ఏళ్ల చరిత్ర కలిగిన మూవీ ఆర్టిస్ అసోసియేషన్‌లో 883 మందికి ఓట్లు ఉన్నాయి. ఇందులో 605 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 54 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. మా ఎన్నికల్లో విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్లు పోటీ చేయగా, మంచు విష్ణు మా అధ్యక్షుడిగా విజయం సాధించారు. కాగా, ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఫలితాలను ఈరోజు ప్రకటించారు.… -
‘అసలేం జరిగింది!?’ ఈ నెల 22న తెలుస్తుంది!
శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన చిత్రం ‘అసలేం జరిగింది’. ఎన్వీఆర్ దర్శకత్వంలో మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ”తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వాస్తవిక సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమిది. ఓ అదృశ్యశక్తితో చేసిన పోరాటమే ఈ చిత్రం. ఓ కొత్త తరహా కాన్సెప్టుతో తెరకెక్కించిన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠకు గురిచేస్తుంది.… -
‘అన్ స్టాపబుల్’ బాలకృష్ణ
బాక్సాఫీస్ బొనంజా బాలకృష్ణ బుల్లితెర ఎంట్రీకి రంగం సిద్ధం అవుతోంది. త్వరలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా కోసం టాక్ షో చేయబోతున్నాడు బాలయ్య. ‘అన్ స్టాపబుల్’ పేరుతో ఈ టాక్ షో నవంబరులో ఆరంభం కానుంది. దాదాపు 8 ఎపిసోడ్స్ తో ఈ షోను ఆరంభించబోతున్నారు. గంట పాటు ఉండే ఈ షో బాలకృష్ణతో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులను అతిథులుగా ఆహ్వానించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో షూట్ కూడా పూర్తయింది. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్… -
యూరప్‌లో ఫ్యామిలీతో మహేష్
ఆదివానం మా ఎన్నికలలో ఓటు వేయని స్టార్స్ లో మహేశ్ బాబు ఒకరు. ఆయన ఎందుకు ఓటు వేయలేదు అని ఆరా తీసింది ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్. అయితే స్పెయిన్‌లో ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ పూర్తి చేసుకుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. మహేశ్ యూరోప్ వెకేషన్ లో భాగంగా తన ఫ్యామిలీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూవస్తున్నాడు. నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో గౌతమ్, సితారతో కలిసి తీసిన సెల్ఫీని షేర్… -
మా కుటుంబంలోకి లిటిల్ వన్, మొదటి బిడ్డ… కాజల్, గౌతమ్ స్పెషల్ పోస్ట్
సౌత్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గర్భధారణ గురించి కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ కాజల్ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. 2020 లో కాజల్ తన చిరకాల ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. తాజాగా ‘మా కుటుంబంలోకి లిటిల్ వన్’ అంటూ కాజల్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేసింది. అయితే ఆ లిటిల్ వన్ మీరు అనుకుంటున్న వన్ కాదు. అసలు విషయం ఏమిటంటే… కాజల్, గౌతమ్ ఇంటికి వచ్చిన ఆ లిటిల్ వన్… -
హీరోలందరూ కలిసి ఉంటే అది జరగదు : చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య ఉండాల్సిన హెల్దీ వాతావరణం గురించి మాట్లాడారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న సినిమా “పెళ్లి సందD” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి తాజాగా ఇండస్ట్రీలో నెలకొన్న పలు విషయాలను కూడా ప్రస్తావించారు. “పెళ్లి సందD” వేడుకలో అదే వేదికపై ‘మా’ గురించి ఇన్ డైరెక్ట్ కౌంటర్ వేశారు. “నా చిరకాల మిత్రుడు విక్టరీ… -
మీడియాపై యాంకర్ ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు
సీనియర్ యాంకర్, నటి ఝాన్సీ మీడియాపై షాకింగ్ కామెంట్స్ చేసింది. “అనగనగా ఓ ఎద్దు, దానికో పుండు, ఆ పుండులో పురుగులు… ఎద్దు పుండు కాకికి ముద్దు. కబుర్లు చెప్పాల్సిన కాకులు పొడిచి పొడిచి పురుగులు తిన్నాయి, పండును పెద్దది చేశాయి. ఎద్దు రెచ్చి పోయింది, కాకులు గోల పెంచాయి. మైకులు పెట్టి మరీ మా మురికి గొట్టాలని జనాల ఇళ్లలోకి వదలడం మించి ముఖ్యమైన వార్తలు లేవా? సినిమా ఇంట్లో పెళ్లి అయినా, విడాకులు అయినా,… -
ప్రతి చోటా మార్పు కోరుకుంటున్న యువతరం…
ఈరోజు జరిగిన తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసొసియేషన్ ఎన్నికలలో ఉన్న 489 సభ్యులలో 389 సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకునే పద్దతికి స్వస్తీ చెప్తూ.. ఈసారి ఎన్నికలకి వెళ్ళడం జరిగింది. ఎప్పుడూ అసొసియేషన్ ఎన్నికలను సీరియస్ గా తీసుకోని సభ్యులు కూడా ఈసారి ఎన్నికలలో యాక్టివ్ గా పాలుపంచుకోవడం జరిగింది. ఈ ఎన్నికలలో ప్రెసిడెంట్ గా పోటీ చేసిన యువ సినిమాటోగ్రఫర్ P.G. విందా అధిక మెజారిటీ తో సీనియర్ సినిమాటోగ్రాఫర్స్ అయిన హరి…
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!