Home
Tollywood
Tollywood News
-
OTT Movies : థియేటర్లలో రిలీజ్ అయిన వారానికే ఓటీటీలో ప్రత్యక్షమైన సినిమా..
రాను రాను చిన్న, మిడ్ రేంజ్ సినిమాల పరిస్థితి దారుణంగా మారుతోంది. స్టార్ హీరోల సినిమాలు,ప్యాన్ ఇండియా తరహా సినిమాలు అయితేనే థియేటర్లలో చూస్తున్నారు ఆడియన్స్. దీంతో మిడిల్ హీరోలు, చిన్న హీరోల పరిస్థితి ఘోరంగా మారింది. ఈ హీరోల సినిమాలు థియేటర్లలో విడుదల అయినా ప్రేక్షకాదరణ రాకపోవడంతో వెంటనే ఓటీటీల బాట పడుతున్నాయి. ఒక్కోసారి మంచి కథ, కథనం ఉన్న చిన్న సినిమాలు కూడా సరైన పబ్లిసిటీ లేక థియేటర్లలో ఫ్లాప్స్ గా నిలుస్తున్నాయి. Also… -
Nani: తన నెక్స్ట్ సినిమా ఏంటో చెప్పేసిన నాని.. దర్శకుడు ఎవరంటే..?
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాల దర్శకులు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ డైరక్టర్లుగా అవార్డులు అందుకోవడంతో పాటు, దసరా చిత్రంలో అద్భుత నటనకు నాని బెస్ట్ హీరోగా అవార్డు అందుకుని ఆ ప్రౌడ్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. Also Read: Ott Movies : ఈ వారంలో ఓటీటీలోకి రానున్న సినిమాలు ఏవంటే..? ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే… -
Ott Movies : ఈ వారంలో ఓటీటీలోకి రానున్న సినిమాలు ఏవంటే..?
ఎప్పటిలాగే ఈ వారం మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాయి. లాంగ్ వీకెండ్ రావడంతో సినిమా ప్రియులు కొత్త కంటెంట్ కోసం ఎదురుచుస్తున్నారు. వీటిలో తెలుగు , తమిళ్, హింది, కన్నడ, మలయాళం సినిమాలతో పాటు హాలీవుడ్ డబ్బింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లు ఉన్నాయి. వీరాంజనేయులు విహార యాత్ర వంటి డైరెక్ట్ ఓటీటీ మూవీస్ కూడా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన మూవీస్, వెబ్ సీరిస్ చూస్తూ వీకెండ్… -
Tollywood: జస్ట్ ఒక క్లిక్ తో.. టాలీవుడ్ టాప్ 3 అప్ డేట్స్
నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వస్తోన్న చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఈ రోజు సాయంత్రం స్పెషల్ ప్రీమియర్స్ తో ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. రెండు తెలుగు రాష్టాలలో ఈ ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నారు. అందుకు సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. చిన్న సినిమాగా రానున్న ఆయ్… -
Mr bachchan: గురూజీ క్యారక్టర్ తో అవమానించిన హరీష్.. ఎవరినో తెలుసా..
మొత్తానికి మాస్ మహారాజ రవితేజ – హరీశ్ శంకర్ మాస్ యాక్షన్ చిత్రం మిస్టర్ బచ్చన్ థియేటర్లలోకి దిగింది. బుధవారం పైడ్ ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా గగ్రాండ్ గా రిలీజ్ అయింది. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ అఫీషియల్ రీమేక్ ఈ మిస్టర్ బచ్చన్ . పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై TG. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. ఈ సినిమాపై రకరకాల రివ్యూస్ వచ్చాయి. Also Read : Rajni : తెలుగు సినిమాకు… -
Rajni : తెలుగు సినిమాకు నో చెప్పిన తమిళ సూపర్ స్టార్.. కారణాలు బోలెడు..
సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ గా ఫాన్స్ ఉన్నారు. ఇటీవల జైలర్ సినిమాతో మరోసారి తన సత్తా ఏమిటో బాక్సాఫీస్ కు చూపించాడు రజని. ప్రస్తుతం జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ డైరెక్షన్లో వెట్టయాన్ తో పాటు, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలి సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్. అలాగే జైలర్‌కు సీక్వెల్‌గా జైలర్ 2ను తెరకెక్కించాలనుకుంటున్నారు నెల్సన్ దిలీప్ కుమార్. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరగుతున్నాయి. Also Read: Tollywood:… -
Tollywood: టాలీవుడ్ లో మరొక సిక్వెల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..
కొన్ని కొన్ని సినిమాల రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు అసలు ఈ సినిమా ఎప్పుడు మెుదలెట్టారు, ఎప్పుడు షూట్ చేసారు, అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అన్న సందేహం సామాన్య సినీ ప్రేక్షకులకు వస్తుంది. అలా చడీచప్పుడు లేకుండా షూట్ చేస్తుంటారు. అటువంటి విధంగానే ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ బడా నిర్మాణ సంస్థ ఓ సనిమాను పూర్తి చేసింది. రిలీజ్ డేట్ కూడా లాక్ చేసి మరింత ఆశ్చర్య పరిచింది. Also Read: KALKI2898AD : 50 రోజులు… -
KALKI2898AD : 50 రోజులు కంప్లిట్ చేసుకున్న రెబల్ స్టార్ కల్కి..
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27న రిలీజ్ అయి మొదటి రోజూ నుంచి వసూళ్లలో దూసుకు పోతూనే ఉంది. ఇక బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ రూ.1100కోట్ల గ్రాస్ రాబట్టింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ ఫీటును సాధించిన చిత్రంగా కల్కి నిలిచింది. ఈ సినిమాలో… -
Mrunal Thakur: ప్రభాస్ సినిమాకు నో చెప్పిన మృణాల్.. కారణం ఇదే.?
సీతారామం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన భామ మృణాల్ ఠాకూర్. తొలి చిత్రం బ్లాక్ బస్టర్ కావటమే కాదు, సీతగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్. రెండవ సినిమాగా వచ్చిన ‘హాయ్ నాన్న’ కూడా సూపర్ హిట్ కావటంతో మృణాల్ క్రేజ్ టాలీవుడ్ లో అమాంతం పెరిగింది. ఈ ఏడాదిలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో తెలుగు సినిమాలు పక్కన పెట్టి బాలీవుడ్లో అవకాశాలు కోసం… -
Allu Arjun : స్నేహితుడికి ఎప్పుడు.. ఎలా నిలబడాలి అనేది తెలిసిన ఏకైక వ్యక్తి
నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వస్తోన్న చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ “నార్నే నితిన్ గారు లేకుంటే ఈ సినిమా ఇక్కడకు వరకు వచ్చేది కాదు. ఇది ముగ్గురు కుర్రోళ్లు కథ. ఈ కథ నచ్చి ఆయన ముందుకు…
తాజావార్తలు
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!