Home
Tollywood
Tollywood News
-
Sivaji-Laya: మరోసారి జంటగా శివాజీ-లయ.. 14 ఏళ్ల తర్వాత..
ఒకప్పుడు హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న శివాజీ-లయ ఇప్పుడు మళ్లీ సందడి చేయబోతున్నారు. గతంలో శివాజీ, లయ కాంబినేషన్లో వచ్చిన మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్యా చంద్రం చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. లయ కూడా ఇటీవలే కంబ్యాక్ ఇచ్చి వరుసగా అవకాశాలను దక్కించుకుంటోంది. -
Arshad Warsi: కల్కిలో ప్రభాస్ ఒక జోకర్లా ఉన్నాడు.. ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ నటనపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడు నటుడు అర్షద్ వార్సి తాజాగా ‘కల్కి 2898 AD’పై చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. -
Ankith Koyya: ‘నేను అల్లు ఫ్యామిలీలో పుట్టా, అల్లు అర్జున్ మా అన్నయ్య’.. హీరో అంకిత్ కొయ్య ఇంటర్వ్యూ
Hero Ankith Koyya Interview For Maruthi Nagar Subramanyam Movie: రావు రమేష్ కథానాయకుడిగా రూపొందిన 'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో ఆయన కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది. -
Tollywood: టాలీవుడ్ టుడే టాప్ న్యూస్.. జస్ట్ వన్ క్లిక్
లావణ్య, మాన్వి మల్హోత్రా కేసుల వ్యవహారంతో ఇటీవల నిత్యం వార్తల్లో నిలిచిన రాజ్ తరుణ్ వరుస సినిమాల రిలీజ్ చేస్తున్నాడు. ఈ మధ్య తిరగబడరా సామి, పురుషోత్తముడు సినిమాలు రిలీజ్ చేసాడు. అవి ఇలా వచ్చి ఆలా వెళ్లాయి. ఈ కోవలోనే, మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడు ఈ యంగ్ హీరో, రాజ్ తరుణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ‘భలే ఉన్నాడే’. వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 7న ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు… -
Rampothineni : హ్యాట్రిక్ కొట్టేసిన ఎనర్జిటిక్ స్టార్.. ఫ్లాప్ దర్శకుడితో రెడీ
ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని హ్యాట్రిక్ కొట్టేసాడు. అయితే అది హిట్లు కొట్టడంలో కాదులెండి. ఫ్లాప్స్ లో మాత్రమే. అవును మనోడు ముచ్చటగా మూడు ఫ్లాప్ లు కొట్టేసాడు. వారియర్, స్కంద లేటెస్ట్ రిలీజ్ డబుల్ ఇస్మార్ట్ తో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ సాధించాడు. మాస్ చిత్రాల మోజులో తన స్ట్రాంగ్ జోన్ వదిలేసి పరాజయాల బాట పట్టాడు రామ్ పోతినేని. రామ్ లాస్ట్ మూడు సినిమాలు వేటికవే పోటీపడి మరి ఫ్లాప్స్ అయ్యాయి. Also… -
Naga Chaitanya: మెగా, అల్లు దెబ్బకు అక్కినేని ‘తండేల్’ కు తలనొప్పి..
నాగ చైతన్య లేటెస్ట్ చిత్రం తండేల్. కార్తికేయ-2 వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రానుంది తండేల్. ఏపీకి చెందిన కొంత మంది జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లి, అనుకోకుండా పాకిస్థాన్ బోర్డర్లోకి ప్రవేశిస్తారు. వారిని అక్కడ పాకిస్థాన్ నేవీదళం అరెస్ట్ చేయడం, అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఎలా బయటపడ్డారనే కథాంశంతో తండేల్ మూవీ తెరకెక్కుతోంది. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి చేస్తున్నరెండవ… -
Game Changer: ఓవర్సీస్ లో గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ సాధించేనా..?
గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేస్తున్నచిత్రం ‘గేమ్ ఛేంజర్’. తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది గేమ్ ఛేంజర్.రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. రెండేళ్లనుండి ఈ సినిమా షూటింగ్ ఒకడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టు ఉంది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా గేమ్ ఛేంజర్‌ను రూపొందిస్తున్నాడు దర్శకుడు శంకర్. శంకర్… -
Mega Star: చిరు సినిమాకు నో చెప్పిన యంగ్ హీరోయిన్ ఎవరేంటే..?
చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’. చిరు సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది. త్రిషతో పాటు మరో ఐదుగురు హీరోయిన్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి వంటి చిత్రాల తర్వాత మరోసారి చిరంజీవి చేస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ ఇది. బింబిసార చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు విశిష్ట రెండవ సినిమా విశ్వంభర. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. Aslo Read: Tollywood… -
Tollywood : పుష్కరకాలం తర్వాత జోడీ కడుతున్న సూపర్ హిట్ జోడి
టాలీవుడ్ లో కొందరు హీరో హీరోయిన్లలకు సువర్ హిట్ జోడీ అనే పేరు ఉంది. చిరు రాధికా, బాలయ్య విజయశాంతి, వెంకీ సుందర్య, నాగ్ టబు ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే ఉంది లిస్ట్. వీరిలోనే సీనియర్ హీరో శివాజీ లయ జోడికి సూపర్ హిట్ జోడి అనే పేరు ఉంది. వీరి కాంబోలో మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్యా చంద్రం వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. శివాజీ హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్… -
Aakaash Jaganndh: ఆకాష్ జగన్నాధ్ నెక్ట్స్ సినిమా ఏంటో తెలుసా..?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి. కాదు కాదు ఆకాష్ జగన్నాథ్. చిరుత, బుజ్జిగాడు వంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్. ఆంధ్రపోరి సినిమాతో హీరోగా పరిచయమయిన ఇంత వరకు సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు. తండ్రి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2018లో ‘మెహబూబా’ సినిమా చేసిన కూడా హిట్ రాలేదు. తరువాత రొమాంటిక్, చోర్ బజార్.. సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన అవేవి అనుకూల ఫలితాలు…
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!