Home
Tollywood
Tollywood News
-
CommitteeKurrollu : కమిటీ కుర్రోళ్ళు అన్నంత పని చేసారుగా.. ఏమిచేశారంటే..?
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. ఆగస్ట్ 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది కమిటీ కుర్రోళ్ళు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. Also Read : CommitteeKurrollu: టాలీవుడ్ ప్రముఖుల… -
CommitteeKurrollu: టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న ‘కమిటీ కుర్రోళ్ళు’
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలతో పాటు సినీ సెలబ్రిటీల అప్రిషియేషన్స్ కూడా అందుకుంటోంది ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా. సూపర్ స్టార్ మహేష్‌తో పాటు దర్శకధీరుడు రాజమౌళి, స్టార్ డైరెక్టర్ సుకుమార్ సహా హీరో నాని, డైరెక్టర్… -
Devara : ట్రోలింగ్ టూ రికార్డు బ్రేకింగ్.. NTR కి మాత్రమే చెల్లింది..
దేవర సినిమా నుండి రిలీజైన రెండు పాటలు కాపీ మ్యూజిక్ ఆరోపణలు ఎదుర్కొన్నాయి. అనిరుద్ సంగీత సారథ్యంలో ఇటీవల విడుదలైన ‘చుట్టమల్లే..’ పాట అయితే వేరే లెవల్ ట్రోలింగ్‌కు గురైంది. ఇప్పుడు అదే పాట సరికొత్త రికార్డును నాంది పలికింది. చుట్టమల్లే.. సాంగ్ ఇప్పుడు ఏకంగా 80 మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకుంది. లిరికల్ సాంగ్స్ వ్యూస్ పరంగా అత్యధిక వ్యూస్ సాధించి రెండో స్థానంలో దేవర సెకండ్ సాంగ్ నిలిచింది. Also Read : Rebal Star: కల్కి… -
Rebal Star: కల్కి సినిమా ఇంకా చూడలేదా..? అయితే ఇక్కడ చూసేయండి..
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ హిట్ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సంచలనాలు నమోదు చేసింది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అభినయానికి బాలీవుడ్ జేజేలు పలికింది. భైరవగా ప్రభాస్ మెప్పించాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే కల్కి పాత్రలో రెబల్ స్టార్ ని చూసిన ప్రేక్షకులు థియేటర్ లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. జూన్ 27 విడుదలాన కల్కి ఇప్పటికి విజయవంతంగా ధియేటర్లలో… -
Devara: తారక్ ఫ్యాన్స్.. ఆగస్టు 15న దేవర స్పెషల్ వీడియో వస్తోంది..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవర. ఈ సినిమాపై అంచనాలు పీక్ స్టేజ్‌లో ఉన్నాయి. . ఇక సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఆల్రెడీ వచ్చిన రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది దేవర. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దేవర రెండు భాగాలుగా… -
Pushpa – 2: చిరు హీరోయిన్ తో అల్లు అర్జున్ స్టెప్పులు.. దంచి కొట్టుడే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో కన్నా నార్త్ బెల్ట్ లో రికార్డు కలెక్షన్స్ వసూలుచేసింది. పుష్పకు కొనసాగింపుగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా పుష్ప -2. బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా.. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట… -
Tollywood : నిర్మాతలందరికి ఆ హీరోనే కావాలి.. అంత ప్రత్యేకత ఏంటో.. ?
టాలీవుడ్ లో ఎప్పుడు ఒక చిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఒక దర్శకుడు, లేదా హీరో ఒక్క హిట్ సినిమా ఇచ్చాడంటే నిర్మాతలు ఆ దర్శకుడికి అడ్వాన్స్ లు వద్దన్న కూడా ఇచ్చేస్తారు. అలా అప్పుడెప్పుడో కెరీర్ తొలినాళ్లలో సింహాద్రి ఇండస్ట్రీ హిట్ సాధించిన టైమ్ లో తీసుకున్న అడ్వాన్స్ కు ఇప్పుడు దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి అంటే పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. ఇక హీరోల సంగతి సరేసరి. చిన్న,పెద్ద… -
Megastar: ఇంద్ర రీరిలీజ్ కష్టమేనా..? సమస్య ఏంటంటే ..?
మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఇంద్ర సినిమా చాలా ప్రత్యేకం. బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డులు మీద రికార్డులు నమోదు చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. జులై 24 నాటికి ఈ సినిమా రిలీజ్ అయి 22 ఏళ్ళు కంప్లిట్ అయింది. వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు ఇంద్ర సినిమాను గ్రాండ్‌గా రీరిలీజ్ చేస్తున్నాం.” అంటూ వైజయంతీ… -
Committee Kurrollu: చిన్న సినిమా.. భారీ విజయం.. 3రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆగస్టు 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచుకుంది. కాగా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న… -
Nani: దసరా – 2లో దడ పుట్టించే క్యారక్టర్ లో కనిపించబోతున్న నాని..
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. గతేడాది నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు భారీ విజయం సాధించాయి. దాంతో పాటుగా చిత్ర దర్శకులకు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం తెచ్చిపెట్టాయి ఆ రెండు సినిమాలు. ఆ జోష్ లోనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ కుర్ర హీరో. నానితో దసరా సినిమాను తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నాని…
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!