Home
Tollywood
Tollywood News
-
Chiyan Vikram : వారెవా.. విక్రమ్.. టాలీవుడ్ ఆడియన్స్ కోసం..?
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’. విభిన్న చిత్రాల దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. యదార్ధ సంఘటనల ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్ లో ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన తంగలాన్ అటు తమిళ్ తో పాటు తెలుగులో ను సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తంగలాన్ తో పాటు రిలీజ్ అయిన స్ట్రయిట్ తెలుగు సినిమాలకంటే కూడా ఈ తమిళ డబ్బింగ్ సినిమా… -
AAY : సూపర్ హిట్ దర్శకుడికి చేదు అనుభవం.. లేవు పొమ్మన్నారు..
ఆగస్టు 15న రిలీజ్ అయిన సినిమాలలో చిన్న సినిమాగా రిలీజ్ కాబడి పెద్ద హిట్ సాధించిన చిత్రం ‘ఆయ్ మేము ఫ్రెండ్సండి’. జూనియర్ ఎన్టీయార్ బావమరిది నార్నె నితిన్ హీరోగా అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో, గీత ఆర్ట్స్ -2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ముగ్గురు స్నేహితుల మధ్య సరదాగా సాగె కథకు కుటుంబ నేపధ్యాన్ని జోడించి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. Also Read: Devara: దేవర ఓవర్సీస్ రైట్స్… -
P.Susheela: ప్రముఖ గాయని పి.సుశీలకు అస్వస్థత..
ప్రముఖ గాయని, పద్మభూషణ్ గ్రహీత పి.సుశీల అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం పి. సుశీల వయసు 86 సంవత్సరాలు. వయో భారంతో పాటు గత కొంతకాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు పి సుశీల. శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. చెన్నై కావేరి ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం సుశీల కడుపునొప్పితో భాదపడుతున్నారని, అయితే అది సాధారణ కడుపు నొప్పెనని, ప్రస్తుతం… -
Rebal star: ఈ స్పీడ్ ఏంటి డార్లింగ్.. మరో సినిమా స్టార్ట్ చేయనున్న రెబల్ స్టార్..
రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి’ తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆగస్టు 15నాటికి 50రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది కల్కి. కల్కి రికార్డులు సృష్టిస్తుండగానే తన తదుపరి చిత్రాలతో డార్లింగ్ బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ‘రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే ఆ చిత్రం నుంచి విదులైన పోస్టర్స్ , గ్లింప్స్ భారీ అంచనాలు నెలకొల్పాయి. మిర్చి తరువాత అన్నీ యాక్షన్ సినిమాలు తీస్తున్న రెబల్ స్టార్ రాజా సాబ్ లో లవర్ బాయ్ గా… -
Mega Star : మెగా సంబరాలకు సిద్ధం అవుతున్న ఫ్యాన్స్., కారణం ఇదే..?
ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు మెగా అభిమానులు. రెండు తెలుగు రాష్ట్రాలలో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించేలా ప్లన్స్ చేస్తున్నారు. దాంతో పాటుగా అన్నదాన కార్యక్రమాలకు రెడీ అవుతున్నారు. ఇక ఆదే రోజున మెగాస్టార్ సినిమాల లేటెస్ట్ అప్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర, ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది ఈ చిత్రం. ఈ చిత్రంలో మెగాస్టార్ ఫస్ట్ లుక్… -
State Awards: ఎడారిలో.. అవార్డుల పంట పండించిన సినిమా
పృధ్వీరాజ్ సుకుమారన్ హీరోగా బ్లెస్సీ దర్శకత్వంలో గతేడాది వచ్చిన సినిమా ఆడు జీవితం. కేరళలో నజీజ్ అనే వ్యక్తి బ్రతుకు తెరువుకు గల్ఫ్ కంట్రి అయిన దుబాయ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, అసలు నజీబ్ నజీబ్ తిరిగి కేరళ వచ్చాడా, దుబాయ్ లో ఎటువంటి దారుణ పరిస్థితులను ఎదురక్కోన్నాడు వంటి కథాంశంతో తెరకెక్కిన ఆడు జీవితం భాషతో సంభందం లేకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. 2023 కేరళ టాప్ గ్రాసర్ చిత్రాల సరసన నిలిచింది.… -
New release: థియేట్రికల్ రిలీజ్ కు విభిన్న చిత్రాల దర్శకుడి సినిమా..
బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “పరాక్రమం”. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికేషన్ పొందింది. ఈ నెల 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు “పరాక్రమం” సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్, నిర్మాత ఎస్… -
Nani: NTVతో కలిసి డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించిన నేచురల్‌స్టార్..
నేచురల్ స్టార్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సరిపోదా శనివారం’. నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. Also Read: Pawan Kalyan : భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..? కాగా ఆగష్టు 15న ఇండిపెండెన్స్ డే సంధర్భంగా యూసఫ్ గూడ ఫస్ట్ బెటాలియన్ పోలీసుల సమక్షంలో… -
Ram Charan : రామ్ చరణ్ పై ఫ్రెంచ్ నటుడి సంచలన కామెంట్స్
Ram Charan : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర గొప్పదా? ఎన్టీఆర్ పాత్ర గొప్పదా? ఇద్దరిలో ఎవరు బాగా చేశారు.. ఏ పాత్రకు జనాల్లో రెస్పాన్స్ వచ్చిందంటూ జరిగిన చర్చలు అందరికీ తెలిసిన విషయమే. -
Pawan Kalyan : భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రం ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అనుకోని కారణాలతో గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న చిత్ర బృందం ఇప్పుడు ఒక కీలకమైన అప్డేట్ ని తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్టు 14న తిరిగి ప్రారంభించినట్టు తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. అలాగే ఈరోజు ప్రముఖ యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో…
తాజావార్తలు
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!