Karthi : సత్యం సుందరం ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే..?
- సత్యం సుందరం ప్రీమియర్ షోకు అద్భుత స్పందన
- ఆకట్టుకున్న గోవింద్ వసంత్ సంగీతం
- అబ్బరపరిచిన ప్రేమ్ కుమార్ స్క్రీన్ ప్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. 96 వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. 96 మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Also Read : Amazon Prime : నేటి నుండి అమెజాన్ ప్రైమ్ లో ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’..
Also Read
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
కాగా ‘సత్యం సుందరం’ ను నిన్నచిత్ర యూనిట్ కు అలాగే కొందరు మీడియా మిత్రులకు ప్రదర్శించారు మేకర్స్. చూసిన ప్రతి ఒక్కరు సత్యం సుందరం హాయిగా నవ్విస్తూ, అక్కడక్కడా ఏడిపిస్తూ, మరియు ఆనందింప చేసే ఒక రకమైన ఫీల్ గుడ్ డ్రామా. 80 నిముషాల మొదటి సగం ఒక సున్నితమైన కథాంశంతో సరికొత్త టేకింగ్ తో హృదయాన్ని తాకే ఎమోషన్స్ తో ఉందని తెలుస్తోంది. మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్ ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని, మన మూలాలను మనకి గుర్తుచేస్తుందని, ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తుందని తమిళ ప్రీమియర్స్ నుండి అందుతున్న సమాచారం. దర్శకుడు ప్రేమ్ కుమార్ స్క్రీన్ ప్లే సినిమాను మరింత ఎత్తులో నిలబెట్టిందని 96 సినిమా ఏ విధంగా ప్రతి ఒక్కరిని కదిలించిందో సత్యం సుందరం కూడా ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని టాక్. కానీ సినిమా ఒక నవల లా ఉంటుందని, స్లో గా సాగుతుందని, తమిళ నేటివిటీ ఎక్కువగా చూపించారని కొందరు విశ్లేషించారు. మరి తెలుగు ప్రేక్షకులను ఎంత మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!