Mohan Babu : మంచు మోహన్ బాబు ఇంట్లో భారీ చోరీ..
- మోహన్ బాబు ఇంట్లో భారీ చోరీ
- కొన్నాళ్లుగా జల్ పల్లి లో నివాసం ఉంటున్న మోహన్ బాబు
- పహడి షరీఫ్ స్టేషన్ లో ఫిర్యాదు.. గాలిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. జల్‌పల్లి లోని ఆయన ఇంట్లో రెండు రోజుల క్రితం జరిగిన చోరీ జరిగినట్టు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా మోహన్ బాబు ఇంట్లో పని చేస్తున్న గణేష్ అనే వ్యక్తి చోరీ చేసినట్లు అనుమానిస్తున్నారు. చోరీ జరిగినప్పటి నుండి గణేశ్ కనిపించకుండా పోయాడు. దీంతో గణేష్ ఈ చోరీ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. చోరీ సొత్తుతో గణేష్ పాయిపోయినట్లుగా మోహన్ బాబు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
కాగా ఇదివరకు ఫిల్మ్ నగర్ నగర్ లోని ఇంట్లో కూతురు మంచు లక్ష్మితో కలిసి ఉండేవారు మోహన్ బాబు. కొంత కాలంగా జల్‌పల్లి లోని ఇంట్లోకి మారారు. తమకు నమ్మకమైన వ్యక్తిని తమ దగ్గర పని చేసేందుకు పెట్టుకున్నారు మోహన్ బాబు. నమ్మకంగా ఉంటూనే మోహన్ బాబు సొమ్ము నొక్కేసేందుకు స్కెచ్ వేసాడు గణేష్. ఎవరు లేని సమయం చూసి ఇంట్లో నుండి పది లక్షల రూపాయలు చోరీ చేసి తీసుకొని వెళ్ళిపోయాడు గణేష్. గణేష్ కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చి చూడగా పది లక్షలు రూపాయలు మాయమైనట్టు గుర్తించారు. మోహన్ బాబు మేనేజర్ కిరణ్ తేజ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పహడి షరీఫ్ పోలీసులు. నిందితుడి కోసం గాలించిన పోలీసులు తిరుపతిలో గణేష్ ను అరెస్ట్ చేసారు.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
Also Read : Game Changer : “రా మచ్ఛా మచ్చా” ఎప్పడు వచ్చేది మాత్రం చెప్పరు..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?