మిలియన్ స్టూడియో బ్యానర్ పై ఎం.ఎస్. మన్జూర్ సమర్పణలో గుహన్ సెన్నియప్పన్ తెరకెక్కించిన చిత్రం ‘వెపన్’. ఈ సినిమాలో సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్ నటులు ప్రముఖ పాత్రలను పోషించారు. ఈ సినిమా జూన్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గురువారం నాడు హైదరాబాద్ లో నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ సమయంలో ఈవెంట్ లో చిత్రయూనిట్ అనేక విషయాలను తెలిపింది. Viral video: బస్సులో ఉండగా…
హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ గా పేరుపొందిన హీరో ప్రభాస్ ప్రస్తుతం అనేక సినిమాలతో ఫుల్ బిజీబిజీగా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధం కాబోతున్న కల్కి 2829 ఏడి సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో చిత్ర బృందం బిజీ బిజీగా ఉంది. దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు…