Tollywood : టాలీవుడ్ స్టార్ హీరోల మూవీ షూటింగ్ అప్డేట్స్
- శరవేగంగా జరుగుతున్న స్టార్ హీరోల అప్ కమింగ్ మూవీ షూటింగ్స్
- షూటింగ్ అప్డేట్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం తమ అప్ కమింగ్ మూవీ షూటింగ్స్ తో చాలా బిజీ గా వున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోల చాలా సినిమాలో హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటున్నాయి.స్టార్ హీరోల షూటింగ్ అప్డేట్స్ ఇలా వున్నాయి.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “NBK109 “.. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నాడు. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హిమాయత్ సాగర్ వద్ద జరుగుతుంది. ఈ సినిమాను మేకర్స్ దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Also Read
- Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
- BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
- Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ” పుష్ప 2 “.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది..ఆగస్టు 15 న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా డిసెంబర్ 6 కు వాయిదా పడింది.
ఉస్తాద్ రామ్ పోతినేని ,డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “డబుల్ ఇస్మార్ట్”. బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది. ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న రిలీజ్ చేయనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ ” విశ్వంభర” . ఈ సినిమాను
బింబిసారా ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను మేకర్స్ 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ,శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “కుబేర”. ఈ సినిమాలో నాగార్జున ముఖ్య పాత్ర చేస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబై లో జరుగుతుంది.
మెగా హీరో వరుణ్ తేజ్ ,పలాస ఫేమ్ కరుణ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “మట్కా”. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ,నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గతి” . ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.
తాజావార్తలు
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?