Home
Tollywood
Tollywood News
-
Prithiveeraj : సందీప్ రెడ్డి వంగా కి నేను జీవితాంతం రుణపడి ఉంటా
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కల్యాణ్ రామ్ తల్లిగా, పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇక రీసెంట్గా ఈ మూవీ నుండి విడుదలైన టీజర్ ఎంతో ఎమోషనల్‌గా ఆకటుకుంది. ఓల్డ్ మూవీ ‘కర్తవ్యం’లో విజయశాంతిగా చేసిన వైజయంతి పాత్రకు, కొడుకు ఉంటే ఎలా ఉంటుందనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో, ఈ కథను డెవలప్ చేసినట్టు మెకర్స్… -
Janhvi Kapoor : ఆ ప్రమాదం నా జీవితంలో మర్చిపోను..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురు గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ చిన్నది అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన నటన అందంతో వరుస అవకాశాలు అందుకుని తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక ‘దేవర’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రజంట్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్లో చేతినిండ సినిమాలతో తీరిక లేకుండా… -
Tamannaah : జీవితంలో దేని కోసం మనం ఎదురుచూడకూడదు..
తమన్నా భాటియా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో కాలం అవుతున్నా, ఇప్పటికి అదే రెంజ్లో ధూసుకుపోతుంది. నార్త్‌కు చెందిన ఈ మిల్క్ బ్యూటీ టాలీవుడ్, కోలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి తన కెరీర్‌ను నిలబెట్టుకుంది. బిగిన్నింగ్‌లో స్కిన్ షోకు ధూరంగా ఉన్న తమన్న ‘లస్ట్ స్టోరీ’ సిరీస్ తో కట్టుబాట్లకు తెరలేపింది. ఉహించని రీతిలో బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపొయింది. ప్రజంట్ విపరీతమైన స్కిన్ షో చేస్తూ వరుస అవకాశాలు అందుకుంటుంది. కెరీర్ విషయం… -
Shivaji : ఆ హీరోకు నా సలహా నచ్చలేదు.. శివాజీ షాకింగ్ కామెంట్స్
Shivaji : ఒకప్పటి హీరో శివాజీ ఇప్పుడు మళ్లీ తెరమీద మెరుస్తున్నారు. విభిన్న పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఓ హీరో మీద చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. నాని నిర్మాణంలో వచ్చిన కోర్ట్ మూవీలో ఆయన మంగపతి పాత్రలో అదరగొట్టేశారు. ఈ మూవీ మంచి హిట్ కొట్టేసింది. మూవీ సక్సెస్ మీట్ లో శివాజీ మాట్లాడుతూ.. మంగపతి పాత్రతో తనకు సంతృప్తి కలిగిందన్నారు. ఇలాంటి పాత్రల కోసమే తాను ఇన్నాళ్లు వెయిట్… -
Ram Charan : రామ్ చరణ్ లేటెస్ట్ లుక్ చూశారా.. ఊరమాస్..!
Ram Charan : రామ్ చరణ్ లేటెస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో భారీ సినిమా చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్ లాంటి సినిమా తర్వాత పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న మూవీ ఇది. దీని కోసం రామ్ చరణ్ తన లుక్ ను కూడా మార్చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన లుక్ ను చూస్తుంటే రంగస్థలంలో రామ్ చరణ్ లాగా కనిపిస్తున్నాడు. గడ్డం, మీసాలతో ఊర మాస్… -
Vishwak Sen : యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ చోరీ..
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో ఆదివారం తెల్లవారు జామున భారీ దొంగతనం జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్డు నెంబర్- 8లోని ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు చేతికందిన సొత్తను తీసుకుని పరారయ్యాడు. తమ ఇంట్లో చోరీ జరిగినట్టు విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దుండగుడి కోసం గాలింపు మొదలు పెట్టారు. కాగా విశ్వక్ సేన్ కుటుంబమంతా ఒకే ఇంట్లో ఉంటోంది. విశ్వక్ సేన్ సోదరి… -
Commitment : ఎవరూ బలవంతం చేయరు.. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్
Commitment : టాలీవుడ్ లో కమిట్ మెంట్ మీద రకరకాల వాదనలు వినిపిస్తూనే ఉంటాయి. మీటూ ఉద్యమం తర్వాత చాలా మంది నటీమణులు టాలీవుడ్ లో కమిట్ మెంట్ అడిగారని కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అన్నపూర్ణమ్మ చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీ గురించి ఈ నడుమ ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారన్నారు. Read Also… -
Chiranjeevi : చిరంజీవి-అనిల్ మూవీలో హీరోయిన్ ఆమెనేనా..?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. అసలు వయసుతోనే సంబంధం లేదంటూ యంగ్ హీరోల కంటే స్పీడుగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. దాని తర్వాత రెండు సినిమాలను లైన్ లో పెట్టేశారు. ఇద్దరు ట్యాలెంటెడ్ డైరెక్టర్లు అయిన శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడితో సినిమాలను కన్ఫర్మ్ చేశారు. విశ్వంభర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ ఏడాది లోనే అనిల్ రావిపూడితో సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఇప్పటికే… -
Anasuya : ఆంటీ అని పిలిచిన వ్యక్తి.. దమ్ముంటే పైకి రా అంటూ అనసూయ వార్నింగ్
Anasuya : యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి యాక్టర్ గా సెటిల్ అయిపోయింది అనసూయ. ప్రస్తుతం పెద్ద సినిమాల్లో విలన్ పాత్రలు, ఇతర కీలక పాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. అయితే ఆమెను ఆంటీ అనే వివాదం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది. గతంలో దానికి ఆమె పులిస్టాప్ పెట్టాలని చూసింది. తనను ఆంటీ అని పిలిచే వారిపై అప్పట్లో కంప్లయింట్ కూడా చేసింది. అప్పటి నుంచి ఆమె ఇలాంటి వివాదాలకు కొద్దిగా దూరంగా ఉంటుంది.… -
Gutta Jwala : తెలుగు సినిమాలకి తెల్లగా ఉంటే చాలు : గుత్తాజ్వాల హాట్ కామెంట్స్
Gutta Jwala : తెలుగు సినిమాల్లో నటించాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోతుంది అనే కామెంట్స్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. చాలా మంది తెలుగు అమ్మాయిలు కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. అందం ఎక్స్ పోజ్ చేయడానికే ముంబై హీరోయిన్లను తెచ్చుకుంటారని చెప్పిన ఘటనలు కోకొల్లలు. మాజీ బ్యాడ్మింటన్ స్టార్ అయిన గుత్తా జ్వాల కూడా ఇలాంటి కామెంట్లే చేయడం సంచలనం రేపుతోంది. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. Read Also…
తాజావార్తలు
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
ట్రెండింగ్
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!