చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్… వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. మ్యాడ్, ఆయ్ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల హిట్స్ తో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు నార్నె నితిన్. ఇదే ఊపుతో ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశారు. జాతీయ అవార్డు విన్నర్ , “శతమానం భవతి” దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తాజాగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన సరసన సంపద హీరోయిన్ గా నటిస్తున్నారు.…
అన్ని దానాల్లోకెల్లా అవయవ దానం అత్యున్నతమైనదనేది నేటి మాట. మానవ జన్మకు మహా అవకాశమని, నేత్ర దానం తో అంధుల్లో వెలుగులు, అవయవదానంతో ఆరిపోయే ప్రాణాలకు ఆయుష్షును, పోతూ పోతూవేరొకరిజీవితంలో వెలుగులు నింపి, సరికొత్త జీవితాన్ని ఇవ్వడం అంటే మాములు విషయం కాదు. చూపు లేని వారికి చూపును ప్రసాదించేలా నేత్రదానంలో కీలక పాత్ర పోషించటమే కాదు, ప్రమాదాల్లో ఉన్న వ్యక్తులకు సకాలంలో రక్తాన్ని అందించే సేవా కార్యక్రమాల్లో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ ముందుంటుంది.…
ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలు మోజులో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు రావట్లేదు గాని ఒకప్పుడు అన్నా – చెల్లెలి కథాంశంతో సినిమా వచ్చిందంటే సూపర్ హిట్ అవ్వాల్సిందే. అంతగా టాలీవుడ్ ప్రేక్షకులు కుటుంబ కథా చిత్రాలను ఆదరించేవారు. మన టాలీవుడ్ లో స్టార్ హీరోల నుండి కుర్ర హీరోల వరకు అన్నా చెల్లెలి సెంటిమెంట్ సినిమాలతో హిట్ కొట్టిన హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం పదండి.. మెగాస్టార్ చిరంజీవి – ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో అన్నా చెల్లెలి…
దుల్కర్ సల్మాన్ జోరు మీద ఉన్నాడు. అటు మలయాళం ఇటు స్ట్రయిట్ తెలుగు సినిమాల షూటింగ్స్ తో బిజీబిజీగా ఉన్నాడు దుల్కర్. దుల్కర్ కు ఇప్పుడు తెలుగులో మంచి మార్కట్ ఏర్పడింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన టాలీవుడ్ డెబ్యూ మూవీ సీతారామం తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ జోష్ లోనే మరొక స్ట్రయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దుల్కర్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో లక్కీ భాస్కర్ సినిమాలో నటిస్తున్నాడు సల్మాన్.…
కొన్ని కాంబినేషన్ల పేరు వింటేనే ఆడియన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. బోయపాటి బాలయ్య, రాజమౌళి మహేష్, తారక్ ప్రశాంత్ నీల్, లోకేష్ రజనీ ఈ కాంబోలో రాబోతున్న సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ స్టార్ట్ చేసిన నాటి నుండి ఈ క్రేజి కాంబో పట్ల అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. Also Read : Rashmika Mandanna: ఒకే రోజు రెండు సినిమాలు.. క్రష్మిక క్రేజ్ మామూలుగా లేదు అటువంటి కాంబోనే మరోటి…
శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ విభిన్న చిత్రాలు నిర్మించే నిర్మాతగా ఈయనకు పేరు. ఆదిత్య 369 వంటి సినిమాలలో ఆ రోజుల్లో నిర్మించడం అంటే సాహసం అనే చెప్పాలి. ఆ మధ్య ఈ బ్యానర్ లో వచ్చిన సమ్మోహనం సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను మెప్పించింది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరెకెక్కించిన ఆ సినిమా సుధీర్ బాబు కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచింది. మరోసారి సమ్మోహనం ఈ కాంబో రిపీట్ కానుంది. Also Read: MechanicRocky…
విష్వక్ సేన్ కెరీర్ జెట్ స్పీడ్ లో వెళుతోంది. వరుస సినిమాలతో విశ్వక్ బిజీగా ఉన్నాడు. తాజగా ఈ యంగ్ హీరో నటించిన మూవీ ‘మెకానిక్ రాకీ’. విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్ధాదాస్ కథానాయకలుగా నటిస్తున్నారు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూన్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఉన్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన మెకానిక్ రాకి ట్రైలర్…
ఒకప్పుడు హిట్ పెయిర్గా పేరు తెచ్చుకున్న శివాజీ-లయ ఇప్పుడు మళ్లీ సందడి చేయబోతున్నారు. గతంలో శివాజీ, లయ కాంబినేషన్లో వచ్చిన మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్యా చంద్రం చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. లయ కూడా ఇటీవలే కంబ్యాక్ ఇచ్చి వరుసగా అవకాశాలను దక్కించుకుంటోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో ప్రభాస్తో పాటు అమితాబ్ నటనపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడు నటుడు అర్షద్ వార్సి తాజాగా ‘కల్కి 2898 AD’పై చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి.
Hero Ankith Koyya Interview For Maruthi Nagar Subramanyam Movie: రావు రమేష్ కథానాయకుడిగా రూపొందిన 'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో ఆయన కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది.