Nani : సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు..ఎక్కడో తెలుసా..?
- నేచురల్ లేటెస్ట్ చిత్రం సరిపోదా శనివారం
- ఆగస్టు 29న వరల్డ్ వైడ్ రిలీజ్
- ప్రమోషన్స్ లో నాని ఫుల్ బిజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిడ్ రేంజ్ హీరోలలో నేచురల్ స్టార్ నాని యమా బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలుతో జెట్ స్పీడ్ లో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం. ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు నాని. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కింది సరిపోదా శనివారం. ఇటీవల చెన్నై ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేసాడు నేచురల్ స్టార్. అటు కేరళలోని ఓ ఈవెంట్ లో మళయాళ ట్రైలర్ ను విడుదల చేసాడు.
Also Read: Samantha : ఏటో వెళ్ళిపోయింది మనసు జోడి మళ్ళి కలిసింది.. ఎందుకంటే..?
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
- Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ 'నయ్యి నవెల్లి'
నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రం సరిపోదా శనివారం. ఈ చిత్ర ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. కాగా సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించనున్నారు మేకర్స్. ఈ నెల 24న హైదరాబాద్ లోని నోవాటెల్ లో సాయంత్రం 6: 00 గంటలకు నిర్వహించనున్నట్టు అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. వారంలో కేవలం శనివారం మాత్రమే విలన్స్ ను వేటాడే హీరో చుట్టూ తిరిగే కథాంశం నేపథ్యంలో రానుంది సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 29న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. తమిళ నటుడు sj సూర్య ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తుండగా తమిళ పొన్ను ప్రియాంక అరుళ్ మోహన్ నానికి జోడిగా నటిస్తుండగా DVV ఎటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!